: ప్రముఖ టాలీవుడ్ ఫొటోగ్రాఫర్ భూషణ్ కన్నుమూత


అలనాటి దిగ్గజ సినీ ఫొటో గ్రాఫర్ భూషణ్ (85) మరిలేరు. ఈ సాయంత్రం ఆయన హైదరాబాద్ లో కన్నుమూశారు. గతకొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న భూషణ్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టమైన ఫొటోగ్రాఫర్. ఎన్టీఆర్ తన స్టిల్స్ ను భూషణ్ తోనే తీయించుకునేవారు.

  • Loading...

More Telugu News