: జూలై 21న ఏవోబీ బంద్
గంటి ప్రసాదం హత్యకు నిరసనగా జూలై 21న ఆంధ్రప్రదేశ్, ఏవోబీ పరిధిలో బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. జూలై 15 నుంచి 21 వరకు నిరసన వాదాన్ని తెలపాలని, చివరి రోజైన 21వ తేదీన ఏవోబీ పాటించాలనీ పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన ప్రకటన మావోయిస్టు నేత జగబంధు పేరిట మీడియాకు వచ్చింది. గంటి ప్రసాదం నెల్లూరులో దారుణంగా హత్యకు గురయ్యాడు. గంటి ప్రసాదం స్వస్థలం బొబ్బిలి.