: ఈనెల 12న సీమాంధ్ర బంద్
రాష్ట్ర విభజన పంచాయతీ హస్తినలో వేడి పుట్టిస్తున్న నేపథ్యంలో ఈనెల 12న సీమాంధ్ర బంద్ కు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. అదే రోజున తెలంగాణ అంశంపై కీలక నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ కానుంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర బంద్ కు విద్యార్థి జేఏసీ పిలుపునివ్వడం చర్చనీయాంశం అయింది.