: సమైక్యంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం: మంత్రి గంటా


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ లో మంత్రి మాట్లాడుతూ త్వరలో అనంతపురం, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ లో సమైక్యాంధ్ర బహిరంగ సభలు నిర్వహించనున్నామన్నారు. ఉప ముఖ్యమంత్రి సహా అందరినీ కలిసి సమైక్యవాదం వినిపిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో బాగా వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర జిల్లాలని, ఆ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధిగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేస్తానని గంటా వెల్లడించారు.

  • Loading...

More Telugu News