: స్పృహ తప్పిన శంకర్రావు


వరకట్నం కేసులో అరెస్టయిన మాజీమంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు ఈ సాయంత్రం సీసీఎస్ పోలీస్ స్టేషన్లో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో, ఆయనను హుటాహుటీన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ కోడలు వంశీప్రియ.. శంకర్రావుపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News