: మహిళపై యువకుల దాష్టీకం
పొలంలో పని చేసుకుంటున్న మహిళపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మెదక్ జిల్లా మనూరు మండలం దెగుల్ వాడి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులకోసం పోలీసులు గాలిస్తున్నారు.