: చట్టాలు 'ఎంటర్ టైన్ మెంట్' కోసం చేసినవి కావు: సుభాషణ్ రెడ్డి


చట్టాలనేవి ప్రజల సంక్షేమం కోసం చేసినవని, అవి వినోదం కోసం చేసినవి కావని 'లోకాయుక్త' జస్టిస్ సుభాషణ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో నేడు 'మహిళలు-అధిగమించాల్సిన సవాళ్ళు' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చట్టాలు ప్రజల హక్కులు కాపాడడం కోసమే అని ఆయన ఉద్ఘాటించారు. మహిళల కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా, అవి అమలుకు నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News