: ఇంటర్ విద్యార్థినితో వంచకుడి హనీమూన్


ఢిల్లీకి చెందిన ఒక వివాహితుడు ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వంచించాడు. తాను ఐఎఎఫ్ అధికారినని నమ్మించి కేవలం ఒకే ఒక ఫ్రెండ్ సమక్షంలో మెళ్లో తాళి కట్టి హనీమూన్ కోసం గోవా తీసుకెళ్లాడు. అక్కడ పలుసార్లు అత్యాచారం చేసి తీసుకొచ్చి ఢిల్లీలో విడిచిపెట్టాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆ బాలిక ఆరాతీయగా.. అతడు నిరుద్యోగి అని, అప్పటికే వివాహం అయిందని తెలిసింది. దీంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • Loading...

More Telugu News