: స్నోడెన్ కు వెనిజులా, నికరాగ్వ అభయాశ్రయం
అమెరికా దొంగ నిఘా వ్యవహారాల గుట్టును ప్రపంచానికి చెప్పి రష్యా రాజధాని మాస్కోలో శరణు పొందుతున్న స్నోడెన్ కు ఆశ్రయం ఇవ్వడానికి వెనిజులా, నికరాగ్వ దేశాలు ముందుకు వచ్చాయి. తనకు రాజకీయ ఆశ్రయం కల్పించాలంటూ స్నోడెన్ ప్రపంచ దేశాలను అభ్యర్థించడంతో ఈ రెండు దేశాల అధ్యక్షులు సమ్మతి తెలిపారు.