: ఆఫ్రికాలో ప్రవేశించిన 'హీరో'


భారత ద్విచక్రవాహన తయారీదారు హీరో మోటో కార్ప్ తన సేవలను ప్రపంచ వ్యాప్తం చేసేందుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఆప్రికాలో తన వాహనశ్రేణిని అందుబాటులోకి తేనుంది. తొలుత కెన్యాలో ఒక యూనిట్ ప్రారంభించి అక్కడ్నుంచి తన ఉత్పత్తులను విక్రయించనుంది. రైస్ ఈస్ట్ ఆఫ్రికా సంస్ధతో ఒప్పందం కుదుర్చుకున్న దేశ్ కీ ధడ్కన్ సంస్ధ తన మార్కెట్ విస్తరించే ఆలోచనలో ఉంది. ఐవరీకోస్ట్, బుర్కినా ఫోసాలో వచ్చేవారం నుంచి యూనిట్ ను ప్రారంభించి అమ్మకాలు కొనసాగించనున్నామని మోటోకార్ప్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజల్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News