: బుద్ధి బలాని'కీ' వ్యాయామం


శరీరానికి వ్యాయామం కూడా మెదడుకు మేతే అంటున్నారు ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. రోజూ వ్యాయామం లేదా వాకింగ్ చేస్తుంటే మెదడు పాదరసంలా పనిచేస్తుందని వారు చెబుతున్నారు.

వ్యాయామాన్ని, నడకను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నవారికి కండబలం, గుండెబలంతో పాటు బుద్ధిబలం కూడా ఎక్కువని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అం
టున్నారుమీ ఆలోచనా శక్తి పెరగాలనుకుంటే..వెంటనే వ్యాయామం మొదలు పెట్టమని వారు చెబుతున్నారు... మరెందుకు ఆలస్యం?

  • Loading...

More Telugu News