ఫొటోలు: - మాజీ సీఎల్పీ నేత జానా రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఫొటోలు: - మాజీ సీఎల్పీ నేత జానా రెడ్డి గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. సీఎం రేవంత్ రెడ్డి గారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన జానా రెడ్డి గారు. Date: 11-12-2023


More Press News