ఫొటోలు:- ఆరోగ్యశ్రీ రూ. 10 లక్షలకు పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఫొటోలు:- ఆరోగ్యశ్రీ రూ. 10 లక్షలకు పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఫొటోలు:- శనివారం అసెంబ్లీ ఆవరణలో ఆరోగ్యశ్రీ రూ. 10 లక్షలకు పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ లోగో, పోస్టర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం జీరో చార్జీ టికెట్ లను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి.

 2) తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు రూ.2కోట్లు ప్రోత్సాహక చెక్ అందజేసిన సీఎం.

More Press News