అక్టోబర్ 8 నుండి ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023తో సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమవ్వండి
గొప్ప డీల్స్, పొదుపులు, బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైన్మెంట్, అగ్రశ్రేణి బ్రాండ్ల నుండి సరికొత్త ప్రారంభాలు మరియు మరిన్నింటితో సంతోషాల బాక్సులు తెరవండి
ప్రైమ్ సభ్యులకు 24 గంటల ముందే ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ లభిస్తుంది
· విభాగాల వ్యాప్తంగా సరికొత్త ప్రారంభాలు: శాంసంగ్, వన్‌ప్లస్, iQOO, ఎల్‌జి, సోనీ, బోట్, ఇంటెల్, టిసాట్, ఫాస్ట్రాక్, టామీ హిల్‌ఫిగర్, విప్రో, యురేకా ఫోర్బ్స్, ఏసియన్ పెయింట్స్, జిల్లెట్, హగ్గీస్ లాంటి అనేక బ్రాండ్ల నుండి స్మార్ట్‌ఫోన్లు, ఫ్యాషన్ మరియు సౌందర్య సాధనాలు, భారీ ఉపకరణాలు మరియు టీవీలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు కిరాణా సరకులతో సహా, 5,000కు పైగా సరికొత్త ప్రారంభాలు మరియు అద్భుతమైన ఆఫర్లతో* వినియోగదారులు ఆనందించవచ్చు.
· లక్షల మంది అమ్మకందారుల నుండి మరియు వేలాది స్థానిక దుకాణాల నుండి వినియోగదారులు షాపింగ్ చేయవచ్చు: భారతదేశపు SMBలు మరియు స్థానిక దుకాణాల నుండి ప్రత్యేక ఉత్పత్తులతో సహా, 12 లక్షల కంటే ఎక్కువ మంది అమ్మకందారులు Amazon.in ద్వారా అందించే కోట్లాది ఉత్పత్తులతో ఈ Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (GIF) వినియోగదారులకు సంబరాలు అందించనుంది.
· మీరు ఎంచుకున్న భాషలో షాపింగ్ చేయండి: అందుబాటులోని 8 భాషల్లో (ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బంగ్లా మరియు మరాఠీ) తమకు నచ్చిన భాషతో వినియోగదారులు షాపింగ్ చేయవచ్చు.
· ప్రముఖ భాగస్వామ్య బ్యాంకుల నుండి అద్భుతమైన ఆఫర్లు: SBI క్రెడిట్ మరిలు డెబిట్ కార్డులు మరియు EMI లావాదేవీల మీద 10% తక్షణ తగ్గింపు, డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల మీద నో-కాస్ట్ EMIతో పాటు ఇతర ప్రముఖ క్రెడిట్/డెబిట్ కార్డుల మీద అద్భుతమైన ఆఫర్లు* మరియు మరిన్ని అందుకోండి.
· సౌకర్యవంతంగా పండుగ షాపింగ్: అమెజాన్ పే లేటర్ సౌకర్యంతో, వినియోగదారులు ఇప్పుడు షాపింగ్ చేసి, వచ్చే నెలలో చెల్లించే విధంగా రూ.1 లక్ష వరకు తక్షణ క్రెడిట్ పొందవచ్చు; లైఫ్‌టైమ్ ఫ్రీ అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు 5% అపరిమిత క్యాష్‌బ్యాక్‌ను ఆస్వాదించవచ్చు. ఎక్ఛేంజ్‌లు మరియు నో కాస్ట్ EMI లాంటి ఎంపికలనేవి ఈ పండుగ షాపింగ్‌ను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు అమెజాన్ పే గిఫ్ట్ కార్డులు కొనుగోళ్ల మీద 10% వరకు తిరిగి పొందవచ్చు.
· అమెజాన్ పేతో“ప్రతిఒక్కరూ ఎగరవచ్చు”: అమెజాన్ పేతో వినియోగదారులు వారి పండుగ మరియు శీతాకాల సెలవుల ప్రయాణం ప్లాన్ చేసుకోవచ్చు మరియు హోటళ్లు, దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణాల కోసం విమానాలు, రైలు టిక్కెట్లు మరియు మరిన్నింటి మీద గరిష్టంగా 40% పొదుపులు పొందవచ్చు.
· B2B వినియోగదారుల కోసం గొప్ప పొదుపులు: GST ఇన్వాయిస్‌లు, బల్క్ డిస్కౌంట్లు మరియు అమెజాన్ బిజినెస్‌తో విస్తృత శ్రేణి వాణిజ్య ఎంపిక మీద ప్రత్యేక డీల్స్‌తో B2B వినియోగదారులు వారి వ్యాపార కొనుగోళ్ల మీద పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. Amazon.in అందించే డీల్స్ మాత్రమే కాకుండా, పెద్ద పరిమాణంలోని కొనుగోళ్ల మీద INR 7500* వరకు బోనస్ క్యాష్‌బ్యాక్‌ని కూడా వ్యాపార వినియోగదారులు అందుకుంటారు
· అమెజాన్ హోమ్ సేవలతో వినియోగదారుల కోసం విలువ జోడింపు: విస్తృత శ్రేణి ఉత్పత్తుల కోసం, 19,000 పిన్ కోడ్‌ల నుండి వినియోగదారులు అమెజాన్ హోమ్ సేవలను యాక్సెస్ చేయవచ్చు. ఇన్‌స్టాలేషన్, ట్రబుల్‌షూటంగ్ మరియు మరమ్మతు లాంటివి అందించే ఈ సేవల ద్వారా, అదనపు మనశ్శాంతిని ఆనందించవచ్చు. 45 నగరాల్లో, ఎంచుకున్న శ్రేణి ఉత్పత్తుల కోసం డెలివరీ సమయంలో ఇన్‌స్టాలేషన్‌ను కూడా వినియోగదారులు పొందవచ్చు
· ప్రత్యేక ఆఫర్లు మరియు మరిన్ని: ఈ సీజన్‌లో మీ క్రికెట్ వీక్షణ అనుభవం మెరుగుపరచుకోవడం కోసం టీవీలు, క్రీడా ఉత్పత్తులు, క్రికెట్ ఉపకరణాలు మరియు మరిన్నింటి అత్యుత్తమ కలయికతో క్రికెట్ ఫీవర్‌ను ఆస్వాదించండి; కేటగిరీల వ్యాప్తంగా ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు ప్రత్యేక పరిమిత సమయ డీల్స్ అందుబాటులో ఉంటాయి
· అమెజాన్ డివైజ్‌ల మీద డీల్స్ కొల్లగొట్టండి: వినియోగదారులు వారికి ఇష్టమైన ఎకో స్మార్ట్ స్పీకర్లు, ఫైర్ టీవీ పరికరాలు, కిండ్లే ఇ-రీడర్ మరియు అలెక్సా స్మార్ట్ హోమ్ కాంబోల మీద 55% వరకు తగ్గింపు పొందవచ్చు.
బెంగళూరు, సెప్టెంబర్ 30, 2023: భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పండుగ ఈవెంట్ - ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ (GIF) - ప్రైమ్ మెంబర్ల కోసం 24 గంటల ముందస్తు యాక్సెస్‌తో అక్టోబర్ 8, 2023 నుండి ప్రారంభం కానుంది. వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చిన విస్తృత శ్రేణి ఉత్పత్తుల ఎంపిక మీద, గొప్ప విలువ మరియు వేగవంతమైన, విశ్వసనీయమైన డెలివరీ సౌలభ్యంతో ఇదివరకు ఎన్నడూ చూడని డీల్స్‌ని వినియోగదారులు ఆస్వాదించవచ్చు. కిక్ స్టార్టర్ డీల్స్ ద్వారా, అక్టోబరు 6 వరకు 25,000 కంటే ఎక్కువ ఉత్పత్తుల కోసం ముందస్తు యాక్సెస్‌ని కూడా వినియోగదారులు అందుకుంటారు. వాటికోసం ఇక్కడ చూడండి.
ఈ తేదీ ప్రకటన గురించి అమెజాన్ ఇండియా కన్స్యూమర్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ మరియు కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ మాట్లాడుతూ, "భారతదేశం వ్యాప్తంగా ఉన్న మా వినియోగదారుల కోసం 'సంతోషాల బాక్సులు' తీసుకురావడానికి మరియు వారికి విస్తృత ఎంపికలు, సాటిలేని విలువ మరియు సౌకర్యం అందించడానికి మేము సిద్ధమయ్యాము. చెల్లింపు ఎంపికల శ్రేణితో పాటు మరియు వారికి నచ్చిన భాషలో ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా వారు షాపింగ్ చేయవచ్చు. ప్రముఖ బ్రాండ్లు అందించే వేలాది కొత్త ప్రారంభాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా లక్షల మంది అమ్మకందారుల కోసం వినియోగదారులు యాక్సెస్ పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2023ని భారతదేశంలోని మిలియన్ల మంది వినియోగదారులకు అతిపెద్ద ఆనందంగా మార్చడం కోసం మా డెలివరీ అసోసియేట్‌లతో పాటు మా బృందాలన్నీ ఉత్సాహంగా ఉన్నాయి. అమెజాన్ లైవ్ నుండి కొత్త ఉత్పత్తి ప్రారంభాలు మరియు ఉత్తేజకరమైన డీల్స్ మరియు ఆఫర్ల వరకు, ఈ సంవత్సరం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అనేది మా వినియోగదారులు మరియు విక్రేతలకు అత్యుత్తమంగా ఉంటుందని మేము వాగ్దానం చేస్తున్నాము” అన్నారు.
అమెజాన్ ఇండియా ద్వారా నియమించబడిన నీల్సన్ మీడియా నిర్వహించిన ఒక స్వతంత్ర అధ్యయనం** ప్రకారం, భారతదేశం వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి గతంలో కంటే ఉత్సాహంగా, మరియు గతంలో ఎప్పుడూ లేనంత ఆసక్తితో ఉన్నారు. 81% మంది ఈ విషయంలో బలమైన సెంటిమెంట్ మరియు ఉద్దేశ్యం వ్యక్తం చేశారు; 78% మంది ఆన్‌లైన్ షాపింగ్‌ను విశ్వసించారు మరియు గత ఏడాదితో పోలిస్తే, ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ కొనుగోళ్ల మీద వ్యయం పెంచాలని 2 మందిలో ఒకరు భావిస్తున్నారు. ఈ క్రమంలో, విస్తృతమైన ఎంపికలు, పోటీ ధరలతో పాటు ఆన్‌లైన్ షాపింగ్ అనుభవానికి కీలకమైన సాటిలేని విలువ, సులభమైన సౌలభ్యం మరియు ఎక్స్ఛేంజ్ సౌకర్యం కోసం వినియోగదారులు నిరీక్షిస్తున్నారు. దాదాపు సగం మంది వినియోగదారులు వారి పండుగ షాపింగ్ కోసం Amazon.inని అత్యంత విశ్వసనీయమైన మరియు తాము గొప్పగా ఇష్టపడే ఆన్‌లైన్ బ్రాండ్‌గా పేర్కొనడంతో పాటు 68% మంది వినియోగదారుల దృష్టిలో వారు ఎంచుకునే మరియు వారికి అనుకూలమైన ఆన్‌లైన్ షాపింగ్ గమ్యస్థానంగా Amazon.in ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది; Amazon.inలో విస్తృతమైన ఉత్పత్తుల ఎంపిక మరియు బ్రాండ్లు ఉన్నట్లు 75% వినియోగదారులు పేర్కొన్నారు.
Amazon.inలో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఏ స్థాయిలో అద్భుతంగా ఉంటుందో తెలియజెప్పే కొన్ని విశేషాలు ఇక్కడ చూడండి:
· తాజా స్మార్ట్‌ఫోన్లు INR 5,699 నుండి ప్రారంభం కానుండగా, 5G మొబైల్‌లు NR 8,999 నుండి ప్రారంభం కానున్నాయి
· ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీలు INR 99 నుండి ప్రారంభం కానున్నాయి
· అప్లికేషన్ల మీద 65% వరకు తగ్గింపు లభించనుంది
· టీవీల మీద 60% వరకు తగ్గింపు లభించనుంది
· గృహ, వంటగది మరియు ఔట్‌డోర్ ఐటమ్‌లు INR 49 నుండి ప్రారంభం కానున్నాయి
· రోజువారీ అవసరమయ్యే వస్తువులు 60% వరకు తగ్గింపుతో లభిస్తాయి
· అగ్రశ్రేణి ఫ్యాషన్ మరియు బ్యూటీ బ్రాండ్‌ల మీద 50-80% తగ్గింపు లభించనుంది
· అగ్రశ్రేణి మొబైల్‌లు, టీవీలు, ఉపకరణాలు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్ మీద 18 నెలల వరకు నో కాస్ట్ EMI లభించనుంది
· 10 లక్షల కంటే ఎక్కువ వస్తువుల మీద కూపన్లతో మరింత సేవ్ చేయండి
మరిన్ని వివరాలు ఇక్కడ పొందండి.