ఎస్‎బిఐ కార్డ్ యూపిఐ పై రూపే క్రెడిట్ కార్డ్స్ ను ప్రారంభించింది

·       క్రెడిట్ కార్డ్ జారీచేసేవారి జాబితా నుండి “ఎస్‎బిఐ క్రెడిట్ కార్డ్” ను ఎంచుకోండి.

·       అనుసంధానించవలసిన మీ ఎస్‎బిఐ రూపే క్రెడిట్ కార్డ్ ను ఎంచుకోండి.

·       సూచించినప్పుడు మీ క్రెడిట్ కార్డ్ యొక్క చివరి 6 అంకెలను మరియు గడువుముగిసే తేదీని ఎంటర్ చేయండి.

·       మీ 6-అంకెల యూపిఐ పిన్ సెట్ చేసుకోండి.

 

మీ క్రెడిట్ కార్డ్ పై యూపిఐ తో పాయింట్ ఆఫ్ సేల్ (పోస్) చెల్లింపులు చేయటానికి: 

·       మీ ప్రాధాన్యత కలిగిన యూపిఐ-ఎనేబుల్డ్ మూడవ-పార్టీ యాప్ పై వర్తకుడి యూపిఐ యూఆర్ కోడ్ ను స్కాన్ చేయండి.  

·       చెల్లించవలసిన మొత్తాన్ని ఎంటర్ చేయండి.

·       డ్రాప్ డౌన్ నుండి, యూపిఐ తో అనుసంధానించబడిన మీ ఎస్‎బిఐ రూపే క్రెడిట్ కార్డ్ ను ఎంచుకోండి.

·       లావాదేవీని ప్రమాణీకరించుటకు 6-అంకెల యూపిఐ పిన్ ఎంటర్ చేయండి.

 

మీ క్రెడిట్ కార్డ్ పై యూపిఐ ఉపయోగించి ఒక ఈ-కామర్స్ వర్తకుడికి చెల్లింపు చేయుటకు: 

·       వర్తకుడి వెబ్సౖట్/యాప్ వద్ద మీ క్రెడిట్ కార్డ్ తో అనుసంధానించబడిన యూపిఐ-ఎనేబుల్డ్ యాప్ ను చెల్లింపు విధానముగా ఎంచుకోండి. 

·       యూపిఐ-ఎనేబుల్డ్ యాప్ లోకి లాగిన్ అవ్వండి మరియు అందుబాటులో ఉన్న ఖాతాల జాబితా నుండి రిజిస్టర్ చేయబడిన ఎస్‎బిఐ రూపే క్రెడిట్ కార్డ్ ను ఎంచుకోండి. 

·       మీ 6-అంకెల యూపిఐ పిన్ ఉపయోగించి చెల్లింపును ధృవీకరించండి.  

·       చెల్లింపు ధృవీకరణ డిస్ప్లే అవుతుంది. 

·       చెల్లింపు జరిగిన తరువాత, మీరు వర్తకుడి పేజీకి తిరిగి మళ్ళించబడతారు. 

More Press News