కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్‌లు ఇప్పుడు యూపీఐలో రూపే క్రెడిట్ కార్డ్ ని ఉపయోగించవచ్చు
· తక్షణమే యూపీఐని ఉపయోగించడం ద్వారా రూపే క్రెడిట్ కార్డ్ తో వివిధ వ్యాపారసంస్థల్లో లావాదేవీలు నిర్వహించండి
· భౌతిక క్రెడిట్ కార్డ్ ని ప్రతిచోటికీ తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా క్రెడిట్ ఇప్పుడు మీ వేలికొనలపై అందుబాటులో ఉంటుంది
· క్రెడిట్ కార్డ్ వ్యయాలపై రివార్డ్ లను పొందడం కొనసాగించండి
ముంబై, 28 జూన్ 2023: కోటక్ కస్టమర్‌లు ఇప్పుడు యూపీఐ ఎనేబుల్డ్ యాప్ ల ద్వారా యుపిఐతో తమ రూపే క్రెడిట్ కార్డ్ ని ఉపయోగించవచ్చని కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ (“కెఎమ్‌బిఎల్”/”కోటక్”), నే షనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) నేడిక్కడ ప్రకటించాయి.
కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్‌లు యూపీఐలో సజావుగా ఉపయోగించేందుకు ఏడు రూపే క్రెడిట్ కార్డ్ ల నుండి తమకు కావాల్సింది ఎంచుకోవచ్చు. యూపీఐ లో కోటక్ రూపే క్రెడిట్ కార్డ్ ల లింక్‌తో, కస్టమర్‌లు వారి భౌతిక క్రెడిట్ కార్డ్ ని ఉపయోగిం చాల్సిన అవసరం లేదు.
కోటక్ బ్యాంక్ కస్టమర్‌లు దేశవ్యాప్తంగా మర్చంట్ అవుట్ లెట్‌ల వద్ద క్యూఆర్ కోడ్‌లు, పీఓఎస్ పరికరాల తో యూపీఐ యాప్ నుండి చెల్లింపులు చేయవచ్చు. ఈ ఇంటిగ్రేషన్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. యూపీఐ లావాదేవీలపై కోటక్ రూపే క్రెడిట్ కార్డ్ సరళమైనది మాత్రమే కాకుండా సురక్షితమైందిగా కూడా ఉంటుంది. వినియోగదారులు క్రెడిట్ కార్డుని భౌతికంగా వెంటతీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. అం తేగాకుండా, రూపే క్రెడిట్ కార్డ్‌ని ఇ-కామర్స్ లావాదేవీలు, స్టోర్‌లో లావాదేవీల కోసం చెల్లింపులు చేయడా నికి కూడా ఉపయోగించవచ్చు.
కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ క్రెడిట్ కార్డ్స్ - బిజినెస్ హెడ్ ఫ్రెడరిక్ డిసౌజా మాట్లాడుతూ, "యూపీఐ పై రూపే క్రెడిట్ కార్డ్ అనేది ఓ సంచలనాత్మక కార్యక్రమం. కోటక్ రూపే క్రెడిట్ కార్డ్ లు యూపీఐ లో లైవ్ కి వెళ్లినందున మేం మా వినియోగదారులకు యూపీఐ, క్రెడిట్ కార్డ్ సౌలభ్యాన్ని ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందిస్తు న్నాం. ఇది క్రెడిట్ కార్డ్ లపై చెల్లింపులను స్వీకరించే వ్యాపారుల విస్తృత నెట్‌వర్క్ ను కూడా అందుబాటు లోకి తెస్తుంది. యూపీఐ దేశంలో, ముఖ్యంగా సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాలలో క్రెడిట్ బాగా చొచ్చుకుపో యేలా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కస్టమర్ల కొనుగోలు శక్తిని పెంచుతుంది అలాగే వారు ఎక్కడ ఉన్నా, తక్షణమే యూపీఐ ని ఉపయోగించి లావాదేవీలు చేసుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. రూపేతో మా భాగస్వామ్యం గురించి మేం సంతోషిస్తున్నాం. రాబోయే కాలంలో రూపే నెట్‌వర్క్‌లో మరిన్ని రివార్డింగ్ క్రెడిట్ కార్డ్ లను అందించ డానికి కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారు.
ఎన్పీసీఐ రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ చీఫ్ రజిత్ పిళ్లై మాట్లాడుతూ, “యూపీఐకి కోటక్ మహీం ద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ల జోడింపు అనేది రూపే, యూపీఐ రెండింటి వృద్ధి పథంలోనూ ఒక పెద్ద మైలు రాయి. యూపీఐ లో రూపే క్రెడిట్ కార్డ్ ని లింక్ చేయడం ద్వారా కస్టమర్‌లకు తిరుగులేని, డిజిటల్‌గా ఎనే బుల్ చేయబడిన క్రెడిట్ కార్డ్ లైఫ్‌సైకిల్ అనుభవాన్ని అందజేస్తుందని, డిజిటల్ చెల్లింపుల పరిధిని, విని యోగాన్ని మరింతగా పెంచుతుందని మేం విశ్వసిస్తున్నాం. యూపీఐ ప్లాట్ ఫామ్‌లో రోజుకు ఒక బిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేయాలనే మా లక్ష్యానికి ఇది మమ్మల్ని చేరువ చేస్తుందని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.
యూపీఐ చెల్లింపులకు సంబంధించి కస్టమర్‌లు తమ రూపే క్రెడిట్ కార్డ్‌పై రివార్డ్ లను పొందవచ్చు. అలాగే 50 రోజుల వరకు వడ్డీ రహిత క్రెడిట్ వ్యవధిని పొందవచ్చు. కోటక్ రూపే క్రెడిట్ కార్డ్ లు వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA)కి, అంటే, యూపీఐ ఐడీకి లింక్ చేయబడతాయి. తద్వారా చెల్లింపు లావాదేవీలు సురక్షితంగా, భద్రంగా జరుగుతాయి. BHIM, PhonePe, Paytm, Google Pay, Slice, MobiKwik మొదలైన వాటిలో తాము ఎంచుకున్న యూపీఐ అప్లికేషన్‌లతో కస్టమర్‌లు నేరుగా తమ క్రెడిట్ కార్డ్ లను లింక్ చేయవచ్చు.
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇటీవలి కాలంలో తన రూపే పోర్ట్ ఫోలియోను చురుకుగా పెంచుతోంది. బ్యాంక్ త న ప్రొప్రైటరీ ప్రోడక్ట్ పోర్ట్ ఫోలియోలో రూపేపై బహుళ ఆఫర్‌లను కలిగి ఉంది. ఇందులో ఇండియన్ ఆయి ల్‌తో పాటు కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ల రూపే వేరియంట్‌లు అలాగే మెట్రో క్యాష్ & క్యారీ ఇండియా ఉన్నా యి.
కోటక్ రూపే క్రెడిట్ కార్డ్ నిమిషాల్లో సులభంగా పొందవచ్చు. దరఖాస్తు చేయడానికి, ఇక్కడ క్లిక్ చేయండి:
యూపీఐలో రూపే క్రెడిట్ కార్డ్ ని లింక్ చేయడానికి దశలు:
Ø పీఎస్పీ యూపీఐ యాప్‌ని తెరవండి > పాస్‌కోడ్ లేదా బయోమెట్రిక్‌లతో లాగిన్ చేయండి
Ø ప్రొఫైల్ లేదా చెల్లింపు పద్ధతులను ఎంచుకోండి > రూపే క్రెడిట్ కార్డ్ ని లింక్ చేయండి
Ø కోటక్ మహీంద్రా బ్యాంక్‌ని ఎంచుకోండి
Ø మీ క్రెడిట్ కార్డ్ ని ఎంచుకుని, నిర్ధారించండి
Ø ఖాతాను వీక్షించడానికి క్లిక్ చేయండి > కోటక్ క్రెడిట్ కార్డ్ కింద సెట్ పిన్ ఎంపికపై క్లిక్ చేయండి
Ø యూపీఐ పిన్‌ని సెట్ చేయండి మరియు మీరు సిద్ధంగా ఉన్నారు
యూపీఐలో రూపే క్రెడిట్ కార్డ్ తో చెల్లింపు చేయడానికి దశలు
Ø వ్యాపారి యూపీఐ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి
Ø మొత్తాన్ని నమోదు చేయండి & క్రెడిట్ ఖాతాను ఎంచుకోండి
Ø రూపే క్రెడిట్ ఖాతాను ఎంచుకోండి, యూపీఐ పిన్‌ని నమోదు చేసి, నిర్ధారించండి.