Press release - #loversundercover అనే కాంటెస్ట్ తో మనందరి ముందుకి వస్తున్న ఆహ!

- లివ్-ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నవారికి మాత్రమే –

- టాప్ 3 స్టోరీస్ జంటకి గీత సుబ్రమణయం ౩ యొక్క లీడ్ ఆక్టర్స్ ని కలిసే సువర్ణ అవకాశం. అంతే కాకుండా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ను కూడా పొందే అవకాశం గెలుచుకోండి -

Hyderabad, 19th May: ఆహ, ఆ పేరు వినని వారు తెలుగు మరియు తమిళనాట ఉండనే ఉండరు అనడంలో అతశయోక్తి లేదు. ఆహ కథలు అమ్మ జోలపాటల్లా ఉంటాయి. మాత్రముగ్ధులని చేస్తాయి. ఆహ షోస్ ఎప్పుడూ ఒక సృజనాత్మకను మరియు, నవ సమాజాన్ని ఒక కొత్త కోణంలో ఆవిష్కరిస్తాయి. 100 % తెలుగు ఎంటర్టైన్మెంట్ అని మొదలుపెట్టి ఇప్పుడు నెంబర్ 1 రీజినల్ ఓ టి టి ప్లాట్ ఫాం గా దేశంలోనే తనకంటూ సుప్రసిద్ధమైన స్థానం సంపాదించుకున్న ఆహ ఇప్పుడు మరోసారి అందరికి మరో కొత్త కాంటెస్ట్ తో మరింత చేరువకానుంది.
 

ప్రస్తుతం లివ్- ఇన్ రిలేషన్షిప్ కథాంశంతో వచ్చిన ఒక కొత్త సీజన్ గీత సుబ్రహ్మణ్యం ౩. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయని మన ఆహ  తెలుసుకున్నది. వారందరికీ ఒక అద్భుతమైన కథ ఉంటుంది. అలాంటి వారి కథలనే ఆహా కొత్తగా చూపిస్తుంది.


 
మీరు లివ్- ఇన్ రిలేషన్షిప్ లో ఉంటే, మీ ప్రేమ కథ అందరికి తెలియాలని మీరు అనుకుంటే, మేము మీతో ఉన్నాం. #loversundercover అని సబ్జెక్ట్ రాసి GeethaSubbu.Aha@gmail.com కి మెయిల్ పంపించగలరు. టాప్ 3 స్టోరీస్ జంటకి గీత సుబ్రమణయం ౩ యొక్క లీడ్ ఆక్టర్స్ ని కలిసే సువర్ణ అవకాశం. అంతే కాకుండా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ను కూడా పొందే అవకాశం గెలుచుకోండి. మీరు చేయాల్సిందల్లా 2 మినిట్ వీడియో లేదా మీ కథను రాసి, మీ వివరాలు ఇమెయిల్ లో రాసి పంపండి. చివరి తేదీ - 28 మే  ... ఇంకా ఎందుకు ఆలస్యం.


More Press News