భారతదేశంలో వర్ట్యువల్ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నెట్వర్క్ ప్రారంభించిన మదర్ హాస్పిటల్.

·       నగర మరియు గ్రామీణ భారతదేశంలో  నియోనాటల్‌ ఇంటన్సివ్‌ కేర్‌ అంతరాలను పూరించనున్న వినూత్నమైన డిజిటల్‌ టెలిహెల్త్‌ ఆవిష్కరణగా ఎన్‌ఐసీయు లైవ్‌ నిలువనుంది

·       ఎన్‌ఐసీయు లైవ్‌ను భారతదేశంలో ఐదు ప్రాంతాలు (అనంతపూర్‌, హిందూపూర్‌, మదనపల్లె, పాట్నా, హిస్సార్‌)ను కలుపుతుంది.

·       ఎన్‌ఐసీయు లైవ్‌ ద్వారా నాలుగు నెలల్లో 300 మంది అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్యస్థితిలో ఉన్న శిశువులకు చికిత్సనందించింది.

ఏప్రిల్‌ 2023 : భారతదేశంలో సుప్రసిద్ధ ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్‌ నెట్‌వర్క్‌, మదర్‌హుడ్‌ హాస్పిటల్స్‌ , భారతదేశ వ్యాప్తంగా 10 నగరాలలో 21 హాస్పిటల్స్‌ను నిర్వహిస్తోంది. ఈ సంస్థ  ఇప్పుడు వినూత్నమైన రిమోట్‌ మానిటరింగ్‌ టెక్నాలజీ మరియు సిస్టమ్‌ను వర్ట్యువల్‌ లైఫ్‌సేవింగ్‌ నియోనాటల్‌ కేర్‌ ను తగినంతగా నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు (ఎన్‌ఐసీయు) సదుపాయాలు లేని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని నర్సింగ్‌ హోమ్‌లు మరియు హాస్పిటల్స్‌లో చేరిన నవజాత శిశువులు  పొందవచ్చు. 

More Press News