ముస్లిం మైనారిటీల సంక్షేమాన్ని సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ సామాజికంగా , ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు వారికి ఉద్యోగ , ఉపాధి అవకాశాల కల్పన దిశగా పలు చర్యలను తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం. 

          

More Press News