టైప్ 2 మధుమేహం మరియు తీవ్రమైన మెటబాలిక్ వ్యాధుల కోసం ట్విన్ హెల్త్ ‘హోల్ బాడీ డిజిటల్ ట్విన్’ అందిస్తోంది విప్లవాత్మక మెడికల్ థెరపీ
శాస్త్రీయ ఫలితాలను, ప్రభావాన్ని గుర్తించిన అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్
టైప్ 2 మధుమేహంతో బాధపడే వ్యక్తులలో అంతరాయంతో ఉండే జీవక్రియల మెరుగుదలకు వ్యక్తిగతీకృత అప్రోచ్ ను అందించేందుకు హోల్ బాడీ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ తోడ్పడుతుంది
10 నవంబర్ 2022: సెన్సర్స్, మెషిన్ లెర్నింగ్, మెడికల్ సైన్స్ ను ఇంటిగ్రేట్ చేసే ప్రెసిషన్ హెల్త్ ప్లాట్ ఫామ్ అయిన ట్విన్ హెల్త్ ఇటీవల సంచలనాత్మక సాంకేతికత హోల్ బాడీ డిజిటల్ ట్విన్ ను ప్రవేశపెట్టింది. ఈ సాంకేతికత పేటెంట్ కలిగినది. ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్ నుంచి దీని శాస్త్రీయ ఫలితాలు అమెరికన్ డయా బెటిస్ అసోసియేషన్ (ఏడీఏ), అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ (ఏఏసీఈ), ఇంట ర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడీఎఫ్), అడ్వాన్స్ డ్ టెక్నాలజీస్ & ట్రీట్ మెంట్స్ ఫర్ డయాబెటిస్ (ఏటీటీడీ) వంటి వాటిచే నిర్వహించబడిన సైంటిఫిక్ సెషన్స్ లో ఆమోదం పొందడం ద్వారా చెల్లుబాటు కలిగినట్లయింది. టైప్ 2 మధుమేహం మరియు స్థూలకాయం, హైపర్ టెన్షన్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఏఎఫ్ఎల్ డి) వంటి తీవ్రమైన జీవక్రియల సంబంధిత వ్యాధులకు సంబంధించి వ్యాధి లక్షణాలు తిరుగుముఖం పట్టడం (రెమిషన్) అనేది డయాబెటిస్ చికిత్స తీసుకోకుండా కనీసం మూడు నెలల పాటు సాధారణ బ్లడ్ గ్లూకోజ్ (బ్లడ్ షుగర్) స్థా యిలను నిర్వహించుకోగలగడంగా నిర్వచించబడింది. ట్విన్ హెల్త్ చే చేయబడిన ఏఐ పవర్డ్ అధ్యయనం ఇప్పటి వరకూ టైప్ 2 మధుమేహానికి సంబంధించి ఇప్పటి వరకూ తెలిసిన అత్యధిక రెమిషన్ రేట్ ను నివేదించింది.
‘రెమిషన్ ఆఫ్ టైప్ 2 డయాబిటిస్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మరియు హోల్ – బాడీ డిజిటల్ ట్విన్: ఇన్షియల్ సిక్స్ – మంత్స్ రిజల్ట్స్ ఆఫ్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్’ అనేది ది ట్విన్ హెల్త్ నిర్వహించిన అధ్యయనం. ఈ ఫలితాన్ని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ కు సమర్పించింది. ఇది అమె రికన్ డయాబెటిస్ అసోసియేషన్ యొక్క 82వ సైంటిఫిక్ సెషన్స్ కు సంబంధించి అఫీషియల్ ప్రెస్ ప్రోగ్రామ్ కు ఎంపికైంది. మధుమేహంతో ఉన్న వారికి చికిత్స అందించడంలో, అధ్యయనాన్ని బలోపేతం చేయడంలో కనబ ర్చిన ఉత్కృష్టత ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాటితో పాటుగా మెడికల్, సాధారణ న్యూస్ మీడియాకు సంబంధించి దీనికి గల పొటెన్షియల్ అప్పీల్ ను పరిగణనలోకి తీసుకున్నారు. మొ త్తం 3 పేపర్లను ఏడీఏకు సమర్పించారు. ఇవన్నీ కూడా ఎంపికయ్యాయి. ప్రెస్ ప్రోగ్రామ్ కు తోడు గా, ఇతర 2 పేపర్లు ‘మెటబాలిక్ బెనిఫిట్స్ బియాండ్ గ్లైసెమిక్ కంట్రోల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అండ్ హోల్ బాడీ డిజిటల్ ట్విన్: ఇన్షియల్ సిక్స్ మంత్స్ రిజల్ట్స్ ఆఫ్ ఎ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్’ మరియు ‘నార్మలైజేషన్ ఆఫ్ గ్లైసెమిక్ అండ్ ఎక్స్ ట్రా గ్లైసెమిక్ పారామీటర్స్ విత్ టి2డిఎం రె మిషన్ – ఇన్ సైట్స్ ఫ్రమ్ ఆర్సీటీ ఎనేబుల్డ్ బై హోల్ బాడీ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ’ అనేవి ప్రజెంటేషన్ కు ఆ హ్వానించబడ్డాయి.
90 రోజుల అంతరాలతో, ఏ1సి మరియు టైప్ 2 డయాబెటిస్ రెమిషన్ లో మార్పుపై ట్విన్ ప్రెసిషన్ ట్రీట్ మెంట్ టెక్నాలజీ (టీపీటీ) వెర్సస్ స్టాండర్డ్ కేర్ (ఎస్సీ) ప్రభావం నిర్దేశించేందుకు గాను ట్విన్ హెల్త్ క్లినికల్ రీసెర్చ్ బృందం ఒక ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ (ఆర్సీటీ) ను నిర్వహించింది. చక్కటి పోషకాలు, నిద్ర, యాక్టివిటీ, బ్రీతింగ్ గైడెన్స్ ను అందించేందుకు గాను బహుముఖ డేటాను సమ్మిళితం చేసేందుకు ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తో కూడిన హోల్ బాడీ డిజిటల్ ట్విన్ వేదిక సాయాన్ని టీపీటీ యాప్, కోచ్ ల ద్వారా టీపీటీ ఇంటర్వెన్షన్ తీసుకుంది. తొలి ఆర్సీటీ డేటా అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ యొక్క డయాబెటిస్ జర్నల్ కు సమర్పించబడి, ప్రచురించబడింది. అప్పట్లో వచ్చిన ఫలితాలు ఆ తరహాలో మొదటివి. రోగులు సగటున 3.1 (సగటు బేస్ లైన్ 8.7) HbA1c రిడక్షన్ ను కలిగిఉన్నారు. 90% మంది టైప్ 2 డయాబెటిస్ రివర్సల్ (HbA1c less than 6.5) ను సాధించారు. 92% మంది ఇన్సులిన్ తో సహా అన్ని రకాల డయాబెటిస్ చికిత్సలకు దూరంగా ఉన్నారు. అంతేగాకుండా రోగులు సగటున 9.1 కేజీ (20 ఎల్బీఎస్) బరువు తగ్గారు. బేస్ లైన్ అబ్ నార్మల్ లివర్ ఫంక్షన్ (క్లినికల్ ల్యాబ్ వాల్యూస్ పై ఎలివేటెడ్ ఎఎల్ టి గా నిర్వచించబడింది) తో ఉన్న రోగుల్లో సగటు ఏఎల్టీ రిడక్షన్ 24 యూనిట్లు /లీ.గా ఉంది.
ఆర్సీటీ నుంచి వచ్చిన శాస్త్రీయ ఫలితాలు మరియు వాణిజ్య ఫలితాలు 31 పీర్ రివ్యూడ్ ఇంటర్నేషనల్ మెడికల్ జర్నల్స్, కాన్ఫరెన్స్ పేపర్స్, అబ్ స్ట్రాక్ట్స్ లో ప్రచురించబడ్డాయి. ఆ తరువాత ఈ ఫలితాలు, అమెరికన్ డయా బెటిస్ అసోసియేషన్ (ఏడీఏ) యొక్క 82వ సైంటిఫిక్ సెషన్ లో లేట్ – బ్రేకింగ్ పోస్టర్ సెషన్ గా సమర్పించబ డ్డాయి. ఇది మధుమేహం పరిశోధన, నిరోధం, సంరక్షణలపై ప్రధానంగా దృష్టిపెట్టిన ప్రపంచపు అతిపెద్ద శాస్త్రీయ సమావేశం. 2022 జూన్ లో ఇది న్యూ ఒర్లెయాన్స్ (ఎల్ఏ)లో జరిగింది. అదనంగా మరో నివేదిక, యురోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ 58వ వార్షిక సమావేశంలో సమర్పించబడింది. మైక్రో అల్బుమిని యురియా రిగ్రెషన్, బ్లడ్ ప్రెషర్ రిడక్షన్ మరియు టి2డిఎం రెమిషన్ మధ్యగల సంబంధాన్ని ఇది ప్రతిఫలించింది. Results of Six Month RCCT with Whole-Body Digital Twin Technology. దీర్ఘకాలంలో ఎలాంటి చికిత్స అవసరం లేకుండా టైప్ 2 మధుమేహాన్ని తిరుగుముఖం పట్టించడాన్ని సాధించడంలో సాయం చేసేందుకు హోల్ బాడీ డిజిటల్ ట్విన్ సాంకేతికతకు గల శక్తిసామర్థ్యాలను ఈ అధ్యయనం చాటిచెప్పింది.
టైప్ 2 మధుమేహం నిర్వహణ అనేది సవాళ్లతో కూడుకున్నదిగా ఉంటుంది. ఎందుకంటే ప్రతీ వ్యక్తి యొక్క జీవక్రియ విధులు విభిన్నంగా ఉంటూ, ప్రతీ ఒక్కరికీ విడివిడిగా చికిత్సను కస్టమైజ్ చేయడం కష్టంగా ఉంటుంది. 2021 జులైలో ట్విన్ హెల్త్ సంస్థ హోల్ బాడీ డిజిటల్ ట్విన్ సాంకేతికతను టైప్ 2 మధుమేహంను తిరుగు ము ఖం పట్టడం నుంచి దీర్ఘకాలికంగా ఉంటున్ మెటబాలిక్ వ్యాధులను రివర్సింగ్ చేయడానికి, ఓవరాల్ మెట బాల్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా విస్తరించింది. హోల్ బాడీ డిజిటల్ ట్విన్ సాంకేతికత అనేది మధుమే హం, ప్రిడయాబెటిస్, స్థూలకాయం వంటి పరిస్థితులను నిరోధించేందుకు, తిరుగుముఖం పట్టేలా చేసేందుకు ప్రజలకు సాధికారికత కల్పిస్తుందని, అంతేగాకుండా హైపర్ టెన్షన్, ఎన్ఏఎఫ్ఎల్డీ వంటి వ్యాధుల నుంచి గణనీ యంగా మెరుగుపరుస్తుందని ఆర్సీటీ ప్రదర్శించింది.
ఈ సందర్భంగా ఈ గణనీయ పరిణామంపై ట్విన్ హెల్త్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పరమేశ్ షమన్నా మాట్లాడుతూ, ‘‘ టైప్ 2 డయాబెటిస్ తిరుగుముఖం పట్టేందుకు హోల్ బాడీ డిజిటల్ ట్విన్ సాంకేతికత కలిగిన చికిత్సను ది అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ సిఫార్సు చేయడం మాకెంతో సంతోషదాయకం. దీర్ఘకాలిక వ్యాధులను తిరుగుముఖం పట్టేలా చేయాలన్న మా కంపెనీ ఆశయాన్ని సాధించడంలో, ప్రజలు సంతోషదాయక, ఆరోగ్య దాయక జీవితాలను గడిపేలా చేయడంలో తోడ్పడడంలో మరో అడుగు ముందుకు వేసేలా ఇది చేసింది. హోల్ బాడీ డిజిటల్ ట్విన్ సాంకేతికత పేటెంట్ తీసుకోబడింది. అమెరికాలో మాత్రమే కాకుండా, భారతదేశంలో కూడా. మూడేళ్ల క్రితం ఈ ప్రోగ్రామ్ ప్రారంభించబడిన నాటి నుంచి నేటి వరకు సుమారు13,000 మందికి పైగా రోగులు దీని నుంచి లబ్ధి పొందారు. అధునాతన మెడికల్ సైన్స్ మరియు ఆధునిక సాంకేతికతల సమ్మేళనం ద్వారా మెటబాలిక్ వ్యాధుల మూల కారణాలను పరిష్కరించాలన్నదే ట్విన్ హెల్త్ లో మా ధ్యేయం’’ అని అన్నారు.
ట్విన్ హెల్త్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శశాంక్ జోషి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఇక ఎలాంటి చికిత్స తీ సుకోనవసరం లేని విధంగా టైప్ 2 మధుమేహం తిరుగుముఖం సాధించేలా సంప్రదాయక, మెడికేషన్ చోదిత టైప్ 2 డయాబెటిస్ నిర్వహణను మార్చివేయడంలో హోల్ బాడీ డిజిటల్ ట్విన్ సాంకేతికత శక్తిసామర్థ్యాలను మా ఫలితాలు వెల్లడించాయి. రోగి సంతృప్తి, జీవన నాణ్యం, సంరక్షణ మొత్తం వ్యయంపై ఈ ప్రోగ్రామ్ ప్రభావం గ ణనీయంగా ఉంది. అంతర్జాతీయంగా మెటబాలిక్ వ్యాధులతో బాధపడుతున్న ఎంతో మంది రోగులకు ఇది ఆశా కిరణం. దీన్ని సాధించినందుకు మేమెంతగానో గర్విస్తున్నాం. ఆయా రోగుల్లోని మెటబాలిక్ వ్యాధులను నియం త్రించేలా భవిష్యత్ లో మరిన్ని అధునాతన సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఇది మాకు తోడ్పడుతుంది’’ అని అన్నారు.
ట్విన్ హెల్త్ సహవ్యవస్థాపకులు, వి.పి (రీసెర్చ్), సీఈఓ (ఇండియా) డాక్టర్ మాలుక్ మొహమ్మద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘టైప్ 2 డయాబెటిస్ కారణంగా చోటు చేసుకునే మెటబాలిక్ వ్యా ధులను చికిత్స చేయకుండా వదిలేస్తే అవి ప్రాణాంతకమవుతాయి. రోగుల శరీరాలు అందించే రియల్ టైమ్ మెటబాలిజం ఫీడ్ బ్యాక్ పై ఆధారపడి ఎంతగానో వ్యక్తిగతీకరించబడిన చికిత్స నిర్ణయాలను అందించడం ద్వారా హోల్ బాడీ డిజిటల్ ట్విన్ సాంకేతికత ఇప్పటికే వైద్యులకు, రోగులకు సాధికారికత కల్పించింది. ఫలితంగా పాటించడం కష్టంగా ఉండే డైట్స్, ముమ్మర ఎక్సర్ సైజ్ రొటీన్స్, సైడ్ ఎఫెక్ట్ లతో కూడిన వివిధ చికిత్సల నుంచి తాము విముక్తి పొందినట్లుగా ట్విన్ సభ్యులు చెబుతున్నారు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ఏడీఏ) సిఫార్సుతో, ఈ విప్లవాత్మక సాంకేతికత ఆధారిత ప్రిసిషన్ చికిత్స రోగులు, వైద్యుల్లో మరింత ఆమోదం పొం దనుంది.
ట్విన్ అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా కూడా తన సేవలను విస్తరించనుంది. ఏళ్లుగా తీవ్రమైన మెటబాలిక్ వ్యా ధులతో బాధపడుతూ జీవిస్తున్న ఎంతో మంది జీవితాలను పరివర్తింపజేసే, జీవన నాణ్యతను అందించే అవ కాశాన్ని ఇది కలిగిఉంది.
ట్విన్ హెల్త్ గురించి:
తీవ్రమైన మెటబాలిక్ వ్యాధులను రివర్స్ చేసేందుకు, మెరుగుపరిచేందుకు, నిరోధించేందుకు తోడ్పడేలా హోల్ బాడీ డిజిటల్ ట్విన్ ను ట్విన్ హెల్త్ ఆవిష్కరించింది. ఎన్నో కేసుల్లో ఇది మెడికేషన్స్ అవసరం లేకుండా చేస్తుం ది, తద్వారా ఎనర్జీని మెరుగుపర్చడంతో పాటుగా శారీరక ఆరోగ్యాన్ని అందిస్తుంది. కృత్రిమ మేధతో శక్తివంత మైన హోల్ బాడీ డిజిటల్ ట్విన్ అనేది ప్రతీ వ్యక్తి మెటబాలిజంను డైనమిక్ గా తెలియజేస్తుంది. ట్విన్ హెల్త్ యొక్క ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ అనేది డిజిటల్ ట్విన్ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా దీర్ఘకాలిక మెటబాలిక్ వ్యాధులను రివర్సింగ్ చేసేందుకు ఉద్దేశించిన ప్రపంచపు మొట్టమొదటి కార్యక్రమం. 2021 డిసెంబర్ లో, ప్రపంచంలో 150 అత్యంత ఆశాజనక డిజిటల్ హెల్త్ స్టార్టప్స్ లో ఒకటిగా సి.బి ఇన్ సైట్స్ డిజిటల్ హెల్త్ 150లో ట్విన్ హెల్త్ పేర్కొనబడింది.