ఇనార్బిట్‌ మాల్‌ , సైబరాబాద్‌ ఎక్కువమంది అభిమాన గమ్యస్ధానంగా నిలువడంలో ఏడు ముఖ్య కారణాలు

ఇనార్బిట్‌ మాల్‌ , సైబరాబాద్‌ నేడు 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. దానితో పాటుగా వేడుకలు కూడా తారాస్ధాయికి చేరాయి. తమ విలాస అవసరాలను తీర్చుకోవడానికి ఎంతోకాలంగా హైదరాబాద్‌ నగరవాసులు ఇనార్బిట్‌ మాల్‌కు వెళ్తున్నారు.  అత్యున్నత శ్రేణి షాపింగ్‌, వెల్‌నెస్‌ అనుభవాల కోసం స్ధానికులు ఇక్కడకు పయనమవుతున్నారు.

నగర మధ్యలో ఉండటం వల్ల నగరవాసులు ఈ మాల్‌కు చేరుకోవడం కూడా సులభం. ఇదొక్కటే కాదు  ఈ మాల్‌ను నగరవాసులు అభిమానించడానికి మరెన్నో కారణాలు కూడా ఉన్నాయి. మాల్‌ వార్షికోత్సవ వేళ నగరవాసులు ఈ మాల్‌కు మరలమరల రావడానికి గల ఏడు  కారణాలను తరచిచూస్తే..

.1.        ప్రీమియం అనుభవాలుఒకవేళ  మీరు ప్రీమియం, విలాసం గురించి ఆలోచిస్తే  ఇనార్బిట్‌ మాల్‌, సైబరాబాద్‌ గురించి ఆలోచించండి!   అంతర్జాతీయ బ్రాండ్లు మొదలు దేశీయ బ్రాండ్లు వరకూ ఈ మాల్‌ ప్రీమియం డిమాండ్స్‌ను తీర్చనుంది.

2.        ఇనార్బిట్‌ యొక్క ఇన్‌రివార్డ్‌ ప్రోగ్రామ్‌నగదును స్వేచ్ఛగా ఖర్చు పెట్టేసిన  తరువాత తిరిగి పొందడం  సాధ్యమేనా  ? ఇనార్బిట్‌ మాల్‌లో సాధ్యమే! మీరు కొనుగోలు చేయడంతో పాటుగా కాయిన్స్‌ రూపంలో పాయింట్లను పొంది  వాటిని రిడీమ్‌ చేసుకోవచ్చు.

3.        అంతార్జాతీయ బ్రాండ్లుఅంతర్జాతీయ బ్రాండ్ల పట్ల అమిత ప్రేమ కలిగిన వారికి ఇనార్బిట్‌ మాల్‌ వద్ద కల నిజమైనట్లే ఉంటుంది. అర్మానీ ఎక్సేంజ్‌ మొదలు అండర్‌ ఆర్మర్‌ ఎన్నో బ్రాండ్లు లభిస్తాయి.

4.        షాపింగ్‌ఔట్‌ఫిట్స్‌, యాక్ససరీలు , మేకప్‌, జ్యువెలరీ ఆఖరకు హోమ్‌ డెకార్‌ అయినా సరే, ఇనార్బిట్‌ మాల్‌ సైబరాబాద్‌ వద్ద మీకు కావాల్సినవన్నీ లభిస్తాయి.

5.        వినోదంషాపింగ్‌ అయింది. విభిన్న రుచుల ఆస్వాదన కూడా ముగిసింది. తరువాత ? వినోదం లేదంటే గేమ్స్‌. ఏదైనా సరే ఇనార్బిట్‌ వద్ద ఆనందం పొందేందుకు ఎన్నో ఉన్నాయి.

6.        నోమ్‌ ! నోమ్‌ !టాకోస్‌ లేదా సబ్స్‌? మామోస్‌ లేదా బర్గర్లు, కాఫీ లేదా టీ  ?ఎక్కడకు వెళ్లాలో తెలియడం లేదా ? సమాధానం చాలా సింపుల్‌ – ఇనార్బిట్‌ మాల్‌.

7.        వెల్‌నెస్‌సెల్ఫ్‌–కేర్‌ అనేది అత్యుత్తమ సంరక్షణ. సలోన్‌  లేదా స్పా సేవలు కావాలనుకుంటే గంగా స్పా లేదా  ఇనార్బిట్‌ మాల్‌లోని కపిల్స్‌ సలోన్‌ లో అపాయింట్‌మెంట్‌ తీసుకోవడమే !




More Press News