తెలంగాణ సాహితీ సౌరభం, ప్రజాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా బీ.ఆర్.కే.ఆర్ భవన్ లో ఆయన చిత్రపటానికి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పూలు వేసి ఘన నివాళులు అర్పించారు.