తన కొత్త బ్రాండ్ పొజిషనింగ్, ఘర్ ఆజావోను జరుపుకోవడానికి భారతదేశంలో మూడు ఐకానిక్ ప్రదేశాలను కాంతివంతం చేసిన ఐకియా
ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా, బెంగళూరు టౌన్ హాల్, ఐకియా హైదరాబాద్స్టో ర్లను అద్భుతమైన విజువల్ ప్రొజెక్షన్లతో అలంకరించి, అనేకమందిని ఆకర్షించిన ఐకియా ఇండియా
హైదరాబాద్, సెప్టెంబర్ 20, 2022: ఐకియా ఇండియా (శనివారం) ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో భారతదేశపు మొట్టమొదటి సింక్రనైజ్డ్
ప్రొజెక్షన్లను ప్రొజెక్షన్ మ్యాపింగ్ ద్వారా శక్తివంతమైన విజువల్స్ తో నిర్వహించింది. తద్వారా అనేక మంది ప్రజలకు ఒక ప్రత్యేక సందేశాన్ని అందించింది. ఐకియా ఇటీవల భారతదేశం కోసం తన కొత్త బ్రాండ్ పొజిషనింగ్ - ఘర్ ఆ జావోను ప్రకటించింది. దీని అర్థం.. ఇంటికి వచ్చేయమని. దీనిద్వారా తన వినియోగదారులతో బలమైన, లోతైన భావోద్వేగ అనుబంధాన్ని నిర్మించాలన్నది ఐకియా ఉద్దేశ్యం. ఈ అద్భుతమైన ప్రదర్శన చాలామందిని తన ఇల్లయిన ఐకియా స్టోర్లను సందర్శించడానికి ఆహ్వానించేందుకు ఎంచుకున్న ఒక మార్గం.
ఐకియా ఇండియా వారి విజన్, బ్రాండ్ సమర్పణలు, ఇంకా వారి ప్రయాణాన్ని ప్రదర్శించేలా అద్భుతంగా ఆవిష్కరించిన ఈ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో సందర్శకులు చూశారు. ఐకియా చాలా మందికి మెరుగైన రోజువారీ జీవితాన్ని అందించాలని విశ్వసిస్తుంది. ఈ యాక్టివేషన్ మార్కెట్లో వారి కొత్త బ్రాండ్పొ జిషనింగ్ ప్రకటన పొడిగింపు. చాలామందికి సంబంధించిన ఈ బ్రాండ్, ఈ ఐకానిక్ప్ర దేశాల ద్వారా చాలా మందిని చేరుకోవడానికి, వారితో తమ సొంత ఇళ్ల పట్ల ప్రేమ, అభిరుచిని పంచుకోవడానికి, ఐకియా స్టోర్లకు వారిని ఆహ్వానించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు.