ఇప్పుడు తెలుగులో మీ షో యాప్ లభ్యం
మిలియన్ల మంది మీ షో వినియోగదారులు ఇప్పుడు అత్యంత సౌకర్యవంతంగా బెంగాలీ, తెలుగు, మరాఠీ, తమిళ, గుజరాతీ, కన్నడ, మలయాళం మరియు ఒడియా భాషలలో కొనుగోళ్లు చేయవచ్చు ఇండియా, 10 ఆగస్టు 2022 : భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఇంటర్నెట్ కామర్స్ కంపెనీ మీషో, ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ వాణిజ్యాన్ని ప్రజాస్వామ్యీకరించే లక్ష్యంతో తమ ప్లాట్‌ఫామ్‌కు ఎనిమిది స్థానిక భాషలను జోడించినట్లు ఈ రోజు ప్రకటించింది. పండుగ సీజన్‌కు ముందుగా స్థానిక భాషలలో విడుదల చేయడం వల్ల, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల వినియోగదారులు ఈ ప్లాట్‌ఫామ్‌పై లావాదేవీలను నిర్వహించగలరు. నూతనంగా జోడించిన భాషలలో బెంగాలీ, తెలుగు, మరాఠీ, తమిళం, గుజరాతీ, కన్నడ, మలయాళం, ఒడియా ఉన్నాయి. మీషో వినియోగదారులు ఇప్పుడు తమ ప్రాధాన్యతా భాషను ఎంపిక చేసుకుని తమ ఖాతా తెరువడంతో పాటుగా ఉత్పత్తి సమాచారం తెలుసుకోవడం, ఆర్డర్లను చేయడం, వాటిని ట్రాకింగ్ చేయడం, ఆండ్రాయిడ్ ఫోన్లలో చెల్లింపులు చేయడం చేయవచ్చు.
గత సంవత్సరం మీషో తమ ప్లాట్‌ఫామ్‌పై హిందీ భాషను ఓ అవకాశంగా అందించింది. దీనిని ఇప్పటి వరకూ 20% మంది స్వీకరించారు. అధిక శాతం మంది మీషో వినియోగదారులు టియర్ 2 నగరాలైనటువంటి అహ్మదాబాద్, వదోదర, జంషెడ్‌పూర్ మరియు హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాల నుంచి ఉన్నారు. అక్కడ ఇంగ్లీష్ లేదా హిందీ ఎల్లప్పుడూ ప్రాధాన్యతా భాషలు కాదు. ఈ తాజా కార్యక్రమం తో మీషో యొక్క స్వీకరణ ఈ నగరాలలో పెరగడంతో పాటుగా లక్షలాది మంది వినియోగదారులకు ఆన్‌లైన్ షాపింగ్ అనుభవాలను సరళతరం చేయనుంది. ఈ భాషలలో అధీకృత మరియు ఖచ్చితమైన అనుభవాలకు భరోసా అందించేందుకు మీషో ఇప్పుడు అత్యంత కీలకమైన విషయాలను వినియోగదారుల పరిశోధన నుంచి తీసుకోవడంతో పాటుగా నిష్ణాతులైన భాషా ప్రవీణులతో సన్నిహితంగా పనిచేస్తుంది.
ఈ టీమ్ సాధారణంగా వినియోగించే పదాలకు పూర్తి అనువాదాన్ని సైతం అందిస్తూ షాపింగ్ అనుభవాలను సౌకర్యవంతంగా మారుస్తుంది. ఉదాహరణకు,‘రిక్వైర్డ్’ అనే పదానికి సాహిత్య పరంగా ‘అనివార్య’ అని హిందీలో అర్థం ఉంది కానీ వాడుక భాషలో మాత్రం ‘జరూరీ’ అంటే ఎక్కువ మందికి అర్ధమవుతుంది.
మొత్తంమ్మీద 33వేల ఆంగ్ల పదాలను ప్రతి భాషలోనూ అనువదించారు. ‘‘ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే, 50%కు పైగా మా వినియోగదారులు ఈ–కామర్స్‌కు తొలిసారిగా వచ్చారు. వీరిలో చాలామంది ఈ తరహా వేదికలపై అసలు లావాదేవీలు జరుపలేదు. మీషో ప్లాట్‌ఫామ్‌పై స్థానిక భాషలను పరిచయం చేయడం ద్వారా భాషా అవరోధాలను తొలిగించాలనుకుంటున్నాము. తద్వారా తరువాత బిలియన్ వినియోగదారులకు షాపింగ్ కేంద్రంగా నిలువాలనుకుంటున్నాము. మా బృందం తెరవెనుక అవిశ్రాంతంగా కృషి చేయడంతో పాటుగా ఈ ప్లాట్‌ఫామ్ 100% ఖచ్చితత్త్వం మరియు సంబంధితంగా ఎనిమిది భాషల్లోనూ ఉండేలా తగిన చర్యలను తీసుకుంటుంది’’ అని సంజీవ్ బర్న్వాల్, ఫౌండర్ అండ్ సీటీఓ, మీషో అన్నారు.
ఇటీవలనే, భారతదేశంలో అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఈ –కామర్స్ కంపెనీగా 100 మిలియన్ లావాదేవీలను నిర్వహించిన యూజర్ల సంఖ్యను చేరుకుంది. మే 2021 నాటి నుంచి, ఈ ప్లాట్‌ఫామ్‌పై లావాదేవీలను నిర్వహిస్తోన్వినియోగదారులు 5.5 రెట్లు పెరిగారు. అదే సమయంలో ఎస్సోర్ట్‌మెంట్ 9రెట్లు వృద్ధి చెంది 72 మిలియన్‌లకు ఇదే సయయంలో పెరిగింది. టియర్ 2 మార్కెట్‌ల నుంచి వినియోగదారులు ఈ వృద్ధికి కీలకంగా ఉండటంతో పాటుగా మొత్తం షాపర్లలో 80% ఇక్కడ నుంచి ఉంటున్నారు.
About Meesho:
Meesho is India’s fastest growing internet commerce platform. Meesho is democratizing internet commerce and bringing a range of products and new customers online. The Meesho marketplace provides small businesses, which includes SMBs, MSMEs and individual entrepreneurs, access to millions of customers, selection from over 700 categories, pan-India logistics, payment services and customer support capabilities to efficiently run their businesses on the Meesho ecosystem.