స్పందనలో ప్రజల నుండి వినతులు స్వీకరణ, సమస్యల పరిష్కారానికి చర్యలు
విజయవాడ: నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమము నిర్వహించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. స్పందనలో ప్రజల నుండి వచ్చిన వినతులకు సంపూర్ణ పరిష్కారం అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.
నేటి స్పందనలో మొత్తం 11 అర్జీలు సమర్పించగా వాటిలో ఎస్టేట్ విభాగం – 2, ఇంజనీరింగ్ విభాగం – 1, పట్టణ ప్రణాళిక విభాగం - 06, రెవెన్యూ – 1, వార్డ్ సచివాలయం – 1 విభాగాములకు సంబందించిన అర్జీలు వచ్చినవి.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, జాయింట్ డైరెక్టర్ (అమృత్ ) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ i/c డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 4 అర్జీలు.
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమము నిర్వహించగా సర్కిల్ - 1 కార్యాలయంలో రెవెన్యూ – 1 అర్జీ, సర్కిల్ – 2 కార్యాలయంలో రెవెన్యూ – 1, యు.సి.డి (పి.ఓ) – 1 అర్జీలు మరియు సర్కిల్ – 3 కార్యాలయంలో ఉద్యానవన విభాగం – 1 అర్జీ ప్రజలు అందించుట జరిగిందని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.
నేటి స్పందనలో మొత్తం 11 అర్జీలు సమర్పించగా వాటిలో ఎస్టేట్ విభాగం – 2, ఇంజనీరింగ్ విభాగం – 1, పట్టణ ప్రణాళిక విభాగం - 06, రెవెన్యూ – 1, వార్డ్ సచివాలయం – 1 విభాగాములకు సంబందించిన అర్జీలు వచ్చినవి.
Sl.No | NAME OF THE PETITIONER, ADDRESS | PHONE NUMBER | SUBJECT | DEPARTMENT |
1 | CH.V.SUBBA RDDY, 42-2/1-213, DEVI NAGAR | 9701486555 | T.D.R BOND ONLINE | CP |
2 | CH.V.SUBBA RDDY, 42-2/1-213, DEVI NAGAR | 9945300775 | T.D.R BOND ONLINE | CP |
3 | CH.V.SUBBA RDDY, 42-2/1-213, DEVI NAGAR | 9945300775 | T.D.R BOND ONLINE | CP |
4 | A.CH.SUBBA RAO, 402 TRINETRA APPARTMENT MOGALRAJPURAM | 9848336191 | T.D.R BOND ONLINE | CP |
5 | ABDUL SHAMEELA, 41-1/14-583, KRISHNA LANKA | 9121519427 | VIDYA DEVENA AND VASATHI DEVENA | WS |
6 | CH.VENKATESWARA RAO, HNO.10, ROAD NO.10. | 9949943377 | REQUEST TO PROVIDE PUBLIC TOILETS. | CE |
7 | M.PRABHAKARA RAO, 8-16-18, WYNCHPET. | 9440094441 | REQUEST TO ALLOT THE SHOP ON VASTRALATHA. | EO |
8 | D.VENKATA RAMA RAO, 29-2-22/4, ELURU ROAD. | 9989207892 | REQUESTING TO TIME FOR REMITTANCE OF PROPERTY TAX. | DCR |
9 | N.VENKATA RATNAM, 67-8-25,PATAMATA. | 9848015525 | REQUESTING FOR TDR BONDS OLINE | CP |
10 | ABDUL RAQEEB, 7-5-25B, JADA PAPAIAH STREET. | 8885838172 | MENCTION STALL NAME ENTRY IN EAT STREET LIST OF IGMS STADIUM | EO |
11 | M.RAJENDRA PRASAD, 76-18-53, HBCOLONY. | 9440260595 | REQUESTING TO WALKING FACILITY IN VMC SITE. | CP |