రేపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించనున్న సీఎం కేసీఆర్!

తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలిస్తారు. ఉదయం 9 గంటలకు హెలిక్యాప్టర్ ద్వారా కర్వెన ప్రాజెక్టుకు చేరుకుంటారు. కర్వెన, వట్టెం, నార్లాపూర్, ఏదులలో జరుగుతున్న ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

More Press News