ఈనెల 7న మొజమ్ జాహి మార్కెట్ ఆవరణలో “గుల్దస్తా” సంగీత కార్యక్రమం
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ మరియు సుర్మాండల్ సాంస్కృతిక సంస్థ సహకారంతో మార్చి 7వ తేదీ ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు చారిత్రక మొజమ్ జాహి మార్కెట్ ఆవరణలో “గుల్దస్తా” సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు.
దివంగత బి.పి.సింగ్ కి నివాళి అర్పించడానికి “గుల్దస్తా” కార్యక్రమం నిర్వహించబడుతుంది. దేశవ్యాప్తంగా కళ, సాంస్కృతిక వ్యాప్తిలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ వి.ఎస్.టి. ఇండస్ట్రీస్ మాజీ డైరెక్టర్ బి.పి.సింగ్, క్యాన్సర్ వ్యాధి తో గత వారం ఢిల్లీలో కన్నుమూశారు.
“గుల్దస్తా” సంగీత కార్యక్రమంలో Ms. విభ హెగ్డే, యువ ప్రతిభావంతులైన హిందుస్తానీ శాస్త్రీయ గాయకుడు అర్నాబ్ భట్టాచార్యతో పాటు సరోద్ ప్రదర్శన ఇవ్వనున్నారని తెలిపారు. Ms. పూర్వా గురు ప్రఖ్యాత సూఫీ, గజల్స్ ను ప్రదర్శిస్తారని తెలిపారు.
“సుర్మండల్ ” దివంగత ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సాహిబ్ చేత “1960”లలో ఆశీర్వదించబడిన సంగీత సంస్థ, విభజన సమయంలో పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన ఆయన హైదరాబాద్ ను తన శాశ్వత నివాసంగా చేసుకున్నారు.
సంగీతాన్ని సుసంపన్నం చేయడంలో “52” సంవత్సరాలు పూర్తి చేసిన ఏకైక సంగీత సంస్థ సుర్మండల్. సుర్మాండల్ మన దేశంలోని దాదాపు అన్ని అగ్ర కళాకారులను కలిగి ఉంది. వర్ధమాన యువ సంగీతకారులకు ఒక వేదికను కనుగొనటానికి ఒక ప్లాట్ ఫాంను ఇచ్చింది. జంట నగరాల సంగీత ప్రపంచం యొక్క అవసరాలను తీర్చడానికి సుర్మాండల్ సంస్థ గతంలో ఐటిసి , విఎస్టి మరియు రిత్విక్ ఫౌండేషన్ నుండి స్పాన్సర్షిప్లను పొందింది.