కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.