హైదరాబాద్:: జహీరాబాద్ ఎంపీ బీ.బీ.పాటిల్ మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. తమ కుమార్తె వివాహానికి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.