ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతో ముచ్చటించారు.