జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్సీ పోచంపల్లి

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. 
KCR

More Press News