జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

హుజుర్ నగర్ శాసన సభ్యుడు సైదిరెడ్డి తన జన్మదినం సందర్భంగా మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
KCR

More Press News