జీహెచ్ఎంసీ వెబ్ సైట్‌లో కోవిడ్‌-19 పాజిటీవ్ కేసుల స‌మాచారం: క‌మిష‌న‌ర్ డీఎస్‌ లోకేష్ కుమార్‌

హైద‌రాబాద్‌, జూలై 13: కోవిడ్‌-19 పాజిటీవ్ కేసుల స‌మాచారం పేషంట్ ఐడీల వారిగా వార్డు, స‌ర్కిల్‌, జోన‌ల్ స‌మాచారంతో జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో పొందుప‌ర్చిన‌ట్లు క‌మిష‌న‌ర్ డీఎస్‌ లోకేష్ కుమార్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ వివ‌రాల‌ను రోజువారిగా అప్‌డేట్ చేస్తున్న‌ట్లు తెలిపారు. రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్లు, కాల‌నీ అసోసియేష‌న్లు ఈ వివ‌రాల‌ను చూసుకొని కోవిడ్‌-19 వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

More Press News