కరోనా బాధితులకు సహాయం ప్రకటించిన పెరిక కులసంఘం
- మంత్రి కేటీఆర్ ను కలిసి సీఎం సహాయనిధి చెక్కు అందించిన కుల పెద్దలు
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ రాష్ట్ర పెఱిక కుల సంఘం అధ్యక్షులు మద్దా లింగయ్య, ప్రధాన కార్యదర్శి లక్కరసు ప్రభాకర్ వర్మ, గౌరవ అధ్యక్షులు చుంచు ఊషన్న, అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్, పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షులు రామ్ దయానంద్ పాల్గొన్నారు.
కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి సీఎం సహాయనిధికి చెక్కు అందించిన పెరిక కుల పెద్దలను మంత్రి కేటీఆర్ అభినందించారు.