రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ హోం మంత్రి

హైదరాబాద్: ముస్లిం సోదరులకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ రంజాన్ పండుగ సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు. స్వీయ క్రమశిక్షణను రంజాన్ పవిత్ర మాసం ద్వారా కొనసాగిస్తూ, గంగా-జమున-తెహజీబ్ మాదిరిగా మత సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. రంజాన్ పండగను భక్తి, శ్రద్ధలతో ఇంటిలోనే జరుపుకోవాలని హోంమంత్రి సూచించారు.

More Press News