నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన నియోజవర్గంలో రక్తదానానికై ముందుకువచ్చిన రక్తదాతల అనుమతి పత్రాలను శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందించారు.