వైద్య, ఆరోగ్య సిబ్బందికి, పోలీసు సిబ్బందికి మార్చి నెల పూర్తి వేతనం: సీఎం కేసీఆర్ నిర్ణయం
- కరోనా వ్యాప్తిని నిరోధించడానికి విశేష కృషి జరుపుతున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి, పోలీసు సిబ్బందికి మార్చి నెల పూర్తి వేతనం చెల్లించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.