బుధవారం జలవిహార్ లో జరిగిన విక్రమ్ వివాహానికి హాజరై నూతన వధూవరులను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆశీర్వదించారు.