హైదరాబాద్‌లోని హబ్సిగూడలో కొత్త స్టోర్‌ను ప్రారంభించిన ఓరా
హైదరాబాద్‌లోని హబ్సిగూడలో కొత్త స్టోర్‌ను ప్రారంభించిన ఓరా: ఆభరణాలకు సంబంధించిన మీ అన్ని అవసరాలకు మీ అల్టిమేట్ డైమండ్ డెస్టినేషన్ హైదరాబాద్ ప్రాంతంలో కొత్త స్టోర్ ఏర్పాటుతో దేశవ్యాప్తంగా ఓరా స్టోర్ల సంఖ్య 95కు చేరుకుంది భారతదేశంలోని ప్రముఖ వజ్రాభరణాల బ్రాండ్ ఓరా, హైదరాబాద్‌లోని హబ్సిగూడలో తన నూతన స్టోర్‌ను ప్రారంభించామని ప్రకటించింది.
రెండు భారీ అంతస్తులను కలిగిన ఈ నూతన స్టోర్ 3,176 చ.అడుగుల విస్తీర్ణంలో, ఆభరణాల కొనుగోలుదారులకు అసాధారణమైన షాపింగ్ అనుభూతిని అందించేలా ఏర్పాటు చేశారు. ఓరా ప్రత్యేక కలెక్షన్లను ప్రదర్శిస్తూ, సంకీర్ణత కలిగిన ఆభరణాలను కోరుకునే వివేకవంతులైన వినియోదారులకు ఈ స్టోర్ వన్-స్టాప్ గమ్యస్థానంగా ఉంటుందని హామీ ఇస్తోంది. వ్యూహాత్మకంగా హబ్సిగూడలో ఏర్పాటు చేసిన ఓరా స్టోర్ వినియోగదారుల వివిధ రకాల ప్రాధాన్యతలు, ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు మారుతున్న డిమాండ్‌కు అనుగుణంగా తయారు చేసిన విభిన్న ఎంపికలను కలిగి ఉంది. ఇక్కడి ప్రత్యేకతల్లో ‘ఓరా క్రౌన్ స్టార్’ కలెక్షన్ ఉండగా, ఇందులో భారతదేశంలో ప్రత్యేక పేటెంట్ హక్కును కలిగిన 73-కోణాల వజ్రం ఉంది.
వధువుల కోసం స్టోర్‌లో ప్రతిష్టాత్మకమైన ‘ఏక్తా’ వెడ్డింగ్ కలెక్షన్ కూడా ఉంది. దీనితో పాటు ఆస్ట్రా, సోలిస్, డిజైర్డ్, ప్లాటినం కలెక్షన్ నుంచి అద్భుతమైన డిజైన్ల శ్రేణిని స్టోర్‌లో అందుబాటులో ఉంచారు. ప్రతి కలెక్షన్ శ్రేష్ఠత, నాణ్యత పట్ల ఓరా అంకితభావాన్ని ప్రతిబింబించే అద్భుతమైన లక్షణాలను, ఆకర్షణీయమైన డిజైన్లను పంచుకుంటుంది. ‘‘హబ్సిగూడలో మా కొత్త స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా హైదరాబాద్‌లో మా ఉనికిని విస్తరించేందుకు మేము సంతోషిస్తున్నాము’’ అని ఓరా ఫైన్ జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ దీపు మెహతా తెలిపారు. ‘‘దీన్ని ప్రారంభించడం ద్వారా మేము చక్కగా రూపొందించిన ఆభరణాల శ్రేణిని మా వినియోగదారులకు చేరువ చేయడంలో, ఓరా నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించే అసమానమైన షాపింగ్ అనుభవాన్ని అందించడంలో మా నిబద్ధతకు నిదర్శనం’’ అని పేర్కొన్నారు.
హ్యండ్క్రాఫ్ట్ మరియు చక్కదనం పట్ల ఓరా నిబద్ధత వారి కలెక్షన్ల అందంగా ప్రదర్శిస్తోంది. ప్రతి భాగం ప్రేమ మరియు వేడుకల ప్రత్యేకమైన కథను చెబుతుందని నిర్ధారిస్తుంది. కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్* మరియు ఉచిత జీవితకాల నిర్వహణతో 100% ధృవీకరించబడిన ఆభరణాలను అందించేందుకు ఓరా గుర్తింపును కలిగి ఉంది. బ్రాండ్ జీవితకాల మార్పిడి, బైబ్యాక్, ఏడు రోజుల రిటర్న్ పాలసీని అందిస్తుంది మరియు మా వజ్రాలు సంఘర్షణ రహితంగా ఉంటాయి. అదనంగా, ఓరా 6-నెలల అప్‌గ్రేడ్ సౌకర్యాన్ని అందిస్తుండగా, దాని ఆభరణాలన్నీ బీఐఎస్ హాల్‌మార్క్ సర్టిఫైడ్‌ను కలిగి ఉన్నాయి.
స్టోర్ లాంచ్ సెలబ్రేషన్లో భాగంగా, ఓరా నూతన స్టోర్‌ను సందర్శించే వినియోగదారుల కోసం ప్రారంభ తగ్గింపులు, ప్రత్యేక ఆఫర్లు మరియు ప్రత్యేకమైన బ్రైడల్ లాంజ్‌ను అందిస్తుంది.
•డైమండ్ ఆభరణాలపై గరిష్టంగా 25% తగ్గింపు (పరిమిత కాలానికి) *
•ఈఎంఐ సౌకర్యాలపై 0% వడ్డీ*
•పాత బంగారు ఆభరణాలపై 100% మార్పిడి విలువ*
*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
About ORRA : The journey of a million gazes began in 1888 before it metamorphosed into ORRA. From sculpting and manufacturing diamonds to crafting and retailing the finest diamond and gold jewellery, ORRA has come a long way since its inception.
Today, ORRA is one of India's finest diamond jewellery retail chains, having spread its glow with 95 stores in 40 cities and has consistently been at the forefront of design, leadership and product innovation with 5 global design centres. Master craftsmen who have inherited the centuries - old legacy of jewellery making, brilliantly cut Belgian diamonds, delicate designs in diamond jewellery, elaborate bridal sets in coloured stones, the 73-facet patented ORRA Crown Star, the one-of-its-kind ORRA store. These are just some of the facets that go into making ORRA - The Finest Diamond Destination.