ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ట్వీట్ పాయింట్స్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ట్వీట్ స్క్రోలింగ్ పాయింట్స్..
పిన్న వయసులోనే అరుదైన క్యాన్సర్‌తో పోరాడుతున్న నవీన్ సమస్య నా దృష్టికి వచ్చిన వెంటనే, అతడి కుటుంబ సభ్యుల్ని సంప్రదించి, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాను.
ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి, చికిత్సకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తుంది.
నవీన్‌కు పూర్తిగా నయమయ్యేంత వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా నిమ్స్ వైదుల్ని కోరాను.
నవీన్ ఈ క్యాన్సర్ మహమ్మారిని జయించి, పూర్తి ఆరోగ్యవంతుడై మన మధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
https://twitter.com/revanth_anumula/status/1764577604844339326