ఫొటో: - ముఖ్యమంత్రి నసీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి మర్యాదపూర్వకంగా కలిశారు

Related image

ఫొటో: - ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.  నోరి దత్తాత్రేయుడు అమెరికాలోని  మెమోరియల్ స్టోన్ కేటరింగ్ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగానికి అధికారిగా పనిచేస్తున్నారు. వైద్య రంగంలో సంస్కరణలకు తనవైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సహకారం కావాలన్నా.. అందిస్తామన్నారు నోరి దత్తాత్రేయుడు

Revanth Reddy
Dr Norie Dattatreya

More Press Releases