వ్యవసాయ శాస్త్రవేత్తల అసోసియేషన్ డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించిన తెలంగాణ మంత్రి!

Related image

  • సైఫాబాద్ లోని హోం సైన్స్ కళాశాలలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తల అసోసియేషన్ (TASA) డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

  • వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేసుకుందాం

  • కేసీఆర్ గారి కృషి, దూరదృష్టితో ఆరేళ్లలోనే రాష్ట్రంలో సాగునీరు సమృద్దిగా అందుబాటులోకి వచ్చింది

  • రైతుల పంటల సాగుకు  అనుగుణంగా సూచనలు ఇచ్చేందుకు వ్యవసాయ నిపుణుల అవసరం ఉంది

  • ఏఏ ప్రాంతాలలో వ్యవసాయ పాలిటెక్నిక్ లు, కళాశాలలు ఏర్పాటు చేయాలో పరిశీలించండి

  • ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయ అనుబంధ కళాశాలల ఏర్పాటు ఆవశ్యకత ఉంది

  • పూర్తిస్థాయి నివేదిక ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్దాం

  • సేద్యం పెరిగిన నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తన వంగడాలను అందిచాల్సిన బాధ్యత వ్యవసాయ శాస్త్రవేత్తలపై ఉంది

సైఫాబాద్ లోని హోం సైన్స్ కళాశాలలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తల అసోసియేషన్ (TASA) డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ ప్రవీణ్ రావు, రిజిస్ట్రార్ సుధీర్ కుమార్, విష్ణువర్దన్ రెడ్డి, టాసా అధ్యక్షులు డాక్టర్ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజనీకాంత్, హోం సైన్స్ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ రత్నకుమారి

Singireddy Niranjanreddy
TRS
Telangana
Hyderabad

More Press Releases