ప్రపంచ కప్ సమయంలో నాణ్యమైన నిద్ర ద్వారా ఛాంపియన్ అవడానికి విరాట్ స్వయంగా డ్యూరోఫ్లెక్స్ పరుపును తీసుకున్నారు

Related image


జాతీయం, అక్టోబర్ 30, 2023– విరాట్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన క్రికెట్ ఐకాన్, ఆట యొక్క ఎలాంటి పరిస్థితులకైనా తగిన విధంగా తన బ్యాటింగ్ వ్యూహాన్ని మార్చుకోగల అద్భుత సామర్థ్యం గల ఆటగాడిగా పేరుగాంచారు. జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లో అతని స్థిరమైన అసాధారణ ప్రదర్శనలు అతనిని మహోన్నత వ్యక్తిగా నిలిపాయి.   

 ప్రపంచ కప్‌లో భాగంగా అధిక ప్రయాణాలు మరియు మారుతున్న భౌగోళిక పరిస్థితులు ఉంటాయి మరియు ఇవి నాణ్యమైన నిద్రకు భంగం కలిగిస్తాయి, అందువల్ల అన్ని విభిన్న వేదికలలో తనకు ప్రామాణికమైన నిద్రను అందించే విషయంగా డ్యూరోఫ్లెక్స్ యొక్క సహాయాన్ని విరాట్ అభ్యర్థించారు. ఫిట్నెస్ మరియు ఆరోగ్యం పట్ల విరాట్‌కు గల నిబద్ధత విషయంగా పేరుగాంచిన విరాట్, తన అత్యుత్తమ ప్రదర్శన కోసం అతను అనుసరించే ముఖ్యమైన సాధన 8 గంటల పాటు నాణ్యమైన నిద్ర. విరాట్ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రపంచ కప్ కోసం సన్నద్ధమవుతున్న క్రమంలో, అతను గాఢమైన, ప్రశాంతమైన నిద్రను పొందడం అతని ప్రాధాన్యాలలో ఒకటి అవుతుంది.

 
డ్యూరోఫ్లెక్స్, భారతదేశంలోని ప్రముఖ స్లీప్ సొల్యూషన్ ప్రొవైడర్, వారి బ్రాండ్ అంబాసిడర్ అయిన విరాట్ కోహ్లీకి అతను మ్యాచ్ కోసం లేదా సాధన కోసం బస చేసే ప్రతి నగరంలో బ్యాక్ మ్యాజిక్ పరుపులను అందించడం ద్వారా మద్దతు అందిస్తున్నది. అత్యుత్తమ ప్రదర్శన అందించే జీవనశైలుల కోసం రూపొందించబడినది, దీని 5-జోన్ పూర్తి బాడీ సపోర్ట్ కండరాలు విశ్రాంతి పొందడంలో సహాయపడును మరియు అతను ప్రస్తుతం కొనసాగుతున్న ఐసిసి ప్రపంచ కప్ సమయంలో అతనికి ప్రశాంతమైన నిద్రను అందించడానికి అతని వెన్నుకు సపోర్ట్ అందిస్తున్నది. విరాట్ ఇష్టపడే బ్యాక్ మ్యాజిక్ (బిగుతైన పరుపు) అనేది డ్యూరోఫ్లెక్స్ వారి డ్యూరోపెడిక్ శ్రేణిలో అత్యంత ఎక్కువగా అమ్ముడయ్యే పరుపులలో ఒకటిగా ఉన్నాయి.

 
ఈ సందర్భంగా, శ్రీ మోహన్‌రాజ్ జగన్నివాసన్, సిఇవో, డ్యూరోఫ్లెక్స్ గారు మాట్లాడుతూ, “తమ అత్యుత్తమ ప్రదర్శనను ఇవ్వడానికి తమ శక్తినంతా ధారపోసే తమ జట్టును దేశం మొత్తం ఏకమై ఉత్సాహపరచడం వల్ల ప్రపంచకప్ ఎల్లప్పుడూ దేశవ్యాప్తంగా ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. విరాట్ యొక్క అభ్యర్థనకు స్పందిస్తూ, ఈ హై-ఆక్టేన్ ప్రపంచ కప్ టోర్నమెంట్ సమయంలో ప్రతి నగరంలో అతనికి నమ్మకమైన డ్యూరోఫ్లెక్స్ పరుపులను అందుబాటులో ఉంచడానికి మేము మరింత దూరం ప్రయాణించడం మాకు సంతోషం కలిగిస్తున్నది. మైదానంలో అతను అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంలో సహాయపడేందుకు అతనికి ఇబ్బందిలేని, ప్రశాంతమైన నిద్రను అందించుటకు మేము కట్టుబడి ఉన్నాము. అతని ప్రపంచ కప్ సన్నద్ధతలో భాగమవడం మాకు ఎంతో గౌరవం మరియు ఈ టోర్నీలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ జట్టుకు మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము.”

 
దేశం మొత్తం విరాట్ కోహ్లీ మరియు టీమ్ ఇండియాను అనుసరిస్తున్న క్రమంలో, డ్యూరోప్లెక్స్ వారికి గొప్ప విజయం మాత్రమే కాకుండా మంచి ఆరోగ్యకరమైన నిద్ర కూడా లభించాలని కోరుకుంటున్నది.

 
డ్యూరోఫ్లెక్స్ గురించి

డ్యూరోఫ్లెక్స్ అనేది విస్తృత శ్రేణి ప్రీమియం పరుపులు మరియు స్లీప్ యాక్సెసరీలతో భారతదేశంలోనే ప్రముఖ స్లీప్ సొల్యూషన్స్ ప్రొవైడర్స్‌గా ఉన్నది. ఈ విప్లవాత్మకమైన బ్రాండ్ ఐదు దశాబ్దాలకు పైగా నైపుణ్యం మరియు అత్యాధునిక సాంకేతికతతో నాణ్యమైన నిద్ర యొక్క అర్థాన్ని పునర్నిర్వచిస్తూ ఉన్నది.


డ్యూరోఫ్లెక్స్ భారతదేశంలోనే మొట్టమొదటి వినూత్నమైన మరియు అత్యాధునిక శ్రేణి ఉత్పత్తులతో పరిశ్రమలో అగ్రగామిగా గుర్తింపు పొందింది. దీని సిగ్నేచర్ శ్రేణి – డ్యూరోపెడిక్ అనేది భారతదేశంలో వైద్యుల ద్వారా సిఫార్సు చేయబడే నం.1 ఆర్థోపెడిక్ పరుపుల శ్రేణిగా నిలిచినది. ఈ బ్రాండ్ ఈ రోజు నాణ్యత, ఆవిష్కరణ, మరియు సౌకర్యాల కోసం పర్యాయపదంగా నిలిచింది. దీని ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోకు బలమైన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరికరాలు మరియు భవిష్యత్తు అవసరాలను అర్థంచేసుకునే సామర్థ్యం ఉన్నాయి.

More Press Releases