దసరా ఉత్సవాలు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అద్భుతమైన ఆఫర్‌లు ప్రకటించిన యమహా

Related image

- ఆఫర్ 150cc FZ మోడల్ శ్రేణి & Fascino 125 Fi హైబ్రిడ్ స్కూటర్లు  పై వర్తిస్తుంది 

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల్లో ఉత్సవాలను జరుపుకోవడానికి మరియు స్వాగతించడానికి, యమహా మోటర్ ఇండియా దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ప్రత్యేకమైన ఆఫర్‌లు 31 అక్టోబర్ 2023 వరకు చెల్లుబాటులో ఉంటాయి. 

ప్రస్తుతం ఆఫర్  యమహా ఎంపిక చేసిన రాష్ట్రాల్లో  150cc FZ మోడల్ శ్రేణి మరియు Fascino 125 FI హైబ్రిడ్‌పై  వర్తిస్తుంది.


ఆఫర్ వివరాలు ఈ  క్రింద ఉన్నాయి:

1. రూ. 3,000/- తక్షణ క్యాష్‌బ్యాక్


2. ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకాలు మరియు తక్కువ-డౌన్ చెల్లింపు రూ. 2,999/- మాత్రమే. యమహా  యొక్క ప్రస్తుత ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో YZF-R15 V4 (155cc), YZF-R15S V3 (155cc), MT-15 V2 (155cc); FZS-FI వెర్షన్ 4.0 (149cc), FZS-FI వెర్షన్ 3.0 (149cc), FZ-FI (149cc), FZ-X (149cc), మరియు Aerox 155 (155cc), Fascino 125 FI హైబ్రిడ్ (125cc), రే ZR 125 FI హైబ్రిడ్ (125cc) మరియు రే ZR స్ట్రీట్ ర్యాలీ 125 FI హైబ్రిడ్ (125cc) వున్నాయి.

Yamaha
Dussehra
Andhra Pradesh
Telangana

More Press Releases