మంత్రి మహేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, డైరెక్టర్ రాజమౌళి , శాఖ అధికారులు

Related image

మంత్రి మహేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, డైరెక్టర్ రాజమౌళి , శాఖ అధికారులు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గనులు, భూగర్భ జలవనరుల శాఖ మంత్రి డా.పట్నం మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ కె అశోక్ రెడ్డి , శాఖ డైరెక్టర్ బి రాజమౌళి లు మంత్రివర్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేయించి, శాలువాతో సత్కరించి, పూల బోకే అందజేశారు. 


సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డెరైక్టర్ నాగయ్య కాంబ్లే , సి ఐ ఈ రాధా కిషన్ , జాయింట్ డైరెక్టర్ లు జగన్, శ్రీనివాస్, మీడియా అకాడమీ సెక్రెటరీ వెంకటేశ్వరరావు, ఆర్ ఐ ఈ లు రాములు, జయరాoమూర్తి , డెప్యూటీ డైరెక్టర్లు మధుసూదన్, వెంకటేశ్వర్లు, రాజారెడ్డి, హష్మీ, ప్రసాదరావు , డి ఈ ఈ లు, ఇతర అధికారులు, సిబ్బంది మంత్రివర్యులు మహేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

More Press Releases