పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడే కాదు విష పుత్రుడు - వాసిరెడ్డి పద్మ ఛైర్‌పర్సన్ మహిళా కమిషన్
పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడే కాదు విష పుత్రుడు
మహిళల సమక్షంలో రచ్చబండకు పవన్ కళ్యాణ్ రావాలి
వాసిరెడ్డి పద్మ ఛైర్‌పర్సన్ మహిళా కమిషన్ ఓపెన్ ఛాలెంజ్
రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రకటన చేశారు
దాని పై పవన్ కామెంట్స్ వ్యాఖ్యలు చేశారు
మహిళల అదృశ్యంలో ఏపీ దేశంలో 11వ స్థానంలో ఉందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రస్తావించటం లేదు
రాజ్యసభ ఎందుకు ఏపీలో మహిళల అదృశ్యం పైనే ఎందుకు ఎక్కువ ఆందోళన చెందుతోంది
ఏపీనే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు?
వాలంటీర్ వ్యవస్థ వల్లనే ఏపీలో మహిళల అదృశ్యం అంటున్న పవన్
ప్రేమ వ్యవహారాల వల్లనే చాలా మంది అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారు
ఈ ప్రేమలకు సినిమాలు ఒక కారణం కాదా?
తప్పిపోయిన వారిలో 78 శాతం వెనక్కి వస్తున్నారనే విషయాన్ని ఎందుకు గుర్తించాలని అనుకోవటం లేదు.?
2014-19 వరకు టీడీపీ, జనసేన భాగస్వామ్య ప్రభుత్వమే
అప్పుడు ఎందుకు మహిళల గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు?
మహిళలు ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ ద్వారా పథకాలు పొందుతున్నారు
అంత గౌరవంగా, హక్కుగా మహిళలు పథకాలు పొందుతున్నారు
ఈ మొత్తం ప్రక్రియలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తుంటే వారిని అవమానిస్తారా??
చీరలు పంచుతామని పిలిచి చావులకు కారణం అయ్యారు
మహిళలకు మీరు, మీ పార్ట్‌నర్ ఇచ్చే గౌరవం ఇది
ఒక క్రిమినల్ కహానీ అల్లి ప్రభుత్వాన్ని పలచన చేయాలన్నది పవన్ కళ్యాణ్ కుట్ర
మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేంటి అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్
సినిమా హీరోలు ఏం చెప్పినా చెల్లుతుందా??
మాకు చాలా విషయాలు ప్రశ్నించాలని ఉంది
కనుకే నోటీసులు ఇస్తున్నాం
తెలంగాణ రాష్ట్రం ఆరవ స్థానంలో ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పటం లేదు?
ఒకడు అమ్మాయి కనిపిస్తే ముద్దన్నా పెట్టాలి, కడుపు అయినా చేయాలి అంటాడు
సినీ రాజకీయ నాయకుల తీరు పై చర్చ జరగాలి
రాష్ట్రానికే కట్టప్పల్లా వ్యవహరిస్తున్నారు
ఇది రాష్ట్రం పై దాడి
మహిళా కమిషన్ కు రాజకీయ దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారు
మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ స్థాయిలో చర్యలు తీసుకుంటూ ఉంటే పొగడకుండా ఎలా ఉంటాం??