ఐపీఎల్ 2023 గ్రాండ్ ఫినాలే ను వేడుక చేస్తూ జీత్ కా త్యోహార్ విజేతలను వెల్లడించిన పరిమ్యాచ్

Related image

7 జూన్ 2023- దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను   ఆనందోత్సాహాలలో తెలియాడిస్తూ  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ముగిసినప్పటికీ ,   పరిమ్యాచ్ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీత్ కా త్యోహార్ ఫైనల్‌ను వేడుక చేసుకుంటున్నారు. టోర్నమెంట్ సమయంలో, చాలా మంది ఆటగాళ్ళు తమ అద్భుతమైన క్రికెట్ పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు మరియు అద్భుతమైన రివార్డులను సొంతం చేసుకున్నారు.


విజయాలతో కూడిన  పండుగ, జీత్ కా త్యోహార్, మొత్తం IPL సీజన్‌  అంతటా  పోటీలో పాల్గొనేవారిని ఆకర్షనీయమైన రీతిలో అద్భుతమైన బహుమతులను పరిచయం చేసింది. ఉత్తరప్రదేశ్, లక్నో, ముంబై, రాజస్థాన్, అహ్మదాబాద్, హైదరాబాద్ మరియు ఇతర నగరాలతో సహా భారతదేశంలోని వివిధ నగరాలు మరియు రాష్ట్రాల నుండి 500 మందికి పైగా విజేతలు ఎంపికయ్యారు.


సరికొత్త టాటా హారియర్ కారు, IPLకి 1000 టిక్కెట్లు, 10 మ్యాక్‌బుక్స్ ఎయిర్ మరియు 10 PS5 కన్సోల్‌లు విజయవంతంగా విజేతలకు అందజేశారు. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన అదృష్టవంతురాలైన మహిళ,  జైన్ కారు విజేత గా నిలిచారు . ఆమె అద్భుతమైన విజయం పరిమ్యాచ్ యొక్క జీత్ కా త్యోహార్ ప్రమోషన్ యొక్క వారసత్వాన్ని జోడిస్తుంది, ఇది IPL అభిమానుల భాగస్వామ్యాన్ని మరియు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది.


అంతేకాకుండా, ఆసక్తిగల ఆటగాళ్ల కోసం పరిమ్యాచ్ రాయల్ #JeetKaTyohaar టోర్నమెంట్‌లో పాల్గొనే అవకాశాన్ని అందించింది, ఇక్కడ వారు IPL మ్యాచ్‌లపై పందెం వేయవచ్చు, వారికి ఇష్టమైన క్యాసినో గేమ్‌లను ఆస్వాదించవచ్చు మరియు ఫ్రీబెట్‌లు మరియు ఉచిత బోనస్‌ల కోసం నాణేలను సంపాదించవచ్చు. ప్రతి మూడు రోజులకు 30000 రూపాయల వరకూ బహుమతులు గెలుచుకునే అవకాశం అందించారు.  అదనంగా, టోర్నమెంట్ ముగింపు సమయం లో అత్యధిక సంఖ్యలో నాణేలను కలిగి ఉన్న టాప్ 30 ప్లేయర్‌లు ₹2,000,000 అద్భుతమైన గ్రాండ్ జాక్‌పాట్‌ను పంచుకున్నారు.


అదనంగా, అభిరుచి గల క్రికెట్ ప్రేమికులు పరిమ్యాచ్ యొక్క తాజా గేమిఫికేషన్ ఫీచర్ అయిన PM గురుస్‌తో పాటు ఫ్రీ బెట్స్  మరియు ₹10,000 వరకు బోనస్‌ల వంటి వ్యక్తిగతీకరించిన ఆఫర్‌లను ఉపయోగించుకోవచ్చు,తద్వారా వారి IPL అనుభవాన్ని మరింత ప్రయోజనకరం గా  మరియు మరపురానిదిగా చేసుకోవచ్చు. 


IPL సీజన్‌ను మరపురాని ప్రయాణంగా మార్చిన భాగస్వాములు, మద్దతుదారులు మరియు క్రీడా ప్రేమికులందరికీ పరిమ్యాచ్‌  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. టోర్నమెంట్ ముగింపుతో, పరిమ్యాచ్‌లోని బృందం స్పోర్ట్స్ బెట్టింగ్ యొక్క థ్రిల్ మరియు ఉత్సాహాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉంది, వినియోగదారులు ప్రపంచ స్థాయి గేమింగ్ అనుభవాన్ని ఆస్వాదించడాన్ని కొనసాగించగలరని నిర్ధారిస్తుంది.

IPL 2023
Parimatch
Jeet Ka Tyohaar

More Press Releases