కలిసి ఉంటే బాగుంటుంది : మేడ్‌ ఇన్‌ ఇండియా విస్కీ లెగసీతో అత్యుత్తమంగా జతకట్టే లెజండరీ స్నాక్స్‌

Related image

దేశంలో ఎక్కువ మంది సేవించే ఆల్కహాల్‌గా విస్కీ ఇప్పుడు మద్యపాన ప్రియుల నడుమ అమితాదరణ పొందడంతో  విస్కీ మరియు ఆహారం ను జోడించి అద్భుత అనుభవాలను పొందడానికి గతం కంటే ఎక్కువగా అన్వేషించడం ఇప్పుడు మొదలైంది.  సూక్ష్మమైన పీటీ నోట్స్‌, ఫ్రూటీ నోట్స్‌ మరియు కాస్త మసాలా జోడించి అంతర్లీనంగా టోస్ట్‌ చేయబడిన ఓక్స్‌, అతి సున్నితమైన స్మోకీ ఫినీష్‌తో కూడిన మహోన్నత రుచుల సమ్మేళనంతో భారతదేశంలో బకార్డి తయారుచేసిన మొట్టమొదటి మేడ్‌ ఇన్‌ ఇండియా విస్కీ, లెగసీ , భారతీయ ఆల్కోబేవ్‌ రంగంలో సంచలనాలను సృష్టిస్తుంది.


ప్రీమియం బ్లెండెడ్‌ విస్కీ , లెగసీ. భారతీయ మరియు స్కాటిష్‌ మాల్ట్స్‌ యొక్క వినూత్న సమ్మేళనంతో, భారతీయ గింజలతో తీర్చిదిద్దిన ఈ విస్కీ అసలైన భారతీయ రుచులను కలిగి ఉంటుంది. దీనిని ముడి విస్కీగా లేదంటే వాటర్‌ మరియు సోడా జోడించి కూడా తీసుకోవచ్చు.  ఈ హైదరాబాదీ స్పైస్‌ ప్యాలెట్‌ అపూర్వమైన ఆఫరింగ్స్‌ను అందిస్తుంది. ఇది స్పిరిట్‌ యొక్క ఫ్లేవర్‌ను కాంప్లిమెంట్‌ చేయడంతో పాటుగా అద్భుతమైన డ్రింకింగ్‌ అనుభవాలను ప్రతి పెగ్‌తోనూ అందిస్తుంది.

    


హైదరాబాద్‌లో ఇటీవలనే ముగిసిన ఓ కార్యక్రమంలో ఈ బ్రాండ్‌, వైవిధ్యమైన హైదరాబాదీ డిషెస్‌తో  లెగసీ బ్రాండ్‌ యొక్క సంపూర్ణ సమ్మేళనంతో   హైదరాబాద్‌ వంటకాలను వెల్లడించింది. వాటిని పరిశీలించినట్లయితే...


1.        లాంబ్‌ షికమ్‌పురి కెబాబ్‌
హైదరాబాద్‌ రాయల్‌ కిచెన్స్‌ నుంచి వచ్చిన  ఎక్సోటిక్‌ లాంబ్‌ షికప్‌పురిలో  అత్యంత అందంగా   యోగార్ట్‌, పచ్చిమిరప, ఉల్లిపాయలు, కొత్తిమీరను దీనిలో జొప్పించారు.  లెగసీ విస్కీతో దీనిని జత కలిపినప్పుడు , లెగసీలోని  అతి సున్నితమైన స్వీట్‌  వనీలిక్‌ స్మోకీనెస్‌ లాంబ్‌షికమ్‌పురి కెబాబ్స్‌తో చక్కగా జత కట్టి మరింత మెరుగైన రుచిని అందిస్తుంది.


2.        అసఫ్‌జాహీ ముర్గ్‌ టిక్కా
విస్కీ ప్రేమికుల ప్రాధాన్యత డిష్‌గా  అసఫ్‌జాహీ ముర్గ్‌టిక్కా నిలుస్తుంది. స్నేహితులతో ఓ చల్లటి రాత్రి ఆస్వాదించాలనుకునే భారతీయ మద్యపానప్రియుల నడుమ అమిత ఆదరణ పొందిన డిష్‌ ఇది. తందూర్‌లో నెమ్మదిగా కాల్చిన టిక్కాలోని స్మోకీ ఫ్లేవర్‌, విస్కీ యొక్క రుచులను సంపూర్ణం చేస్తాయి. ఇవి రెండూ ఉప్పు మరియు కారంలా ఒకదానితో జత కూడి ఉంటాయి.


3.        దక్కనీ పన్నీర్‌ టిక్కా
దక్కనీ పన్నీర్‌  టిక్కా  అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు రుచికరమైన తందూరీ స్నాక్‌.  దీనిలో పన్నీర్‌ను స్పైస్డ్‌ యోగార్ట్‌లో మారినేట్‌ చేయడంతో పాటుగా స్కూవర్స్‌పై ఈ పన్నీర్‌ ఉంచి తందూరీలో గ్రిల్‌ చేస్తారు.  తరచుగా వీటిని లెమన్‌ జ్యూస్‌, చాట్‌ మసాలా తో పాటుగా కొన్నిసార్లు సలాడ్‌ లేదా మింట్‌ చట్నీతో కలిపి తీసుకుంటారు.  ఈ స్మోకీ  ఫ్లేవర్‌తో కూడిన టిక్కా , విస్కీతో  చక్కగా మిళితం కావడంతో పాటుగా స్వర్గపు అనుభూతులను ప్రతి ఫుడీకి అందిస్తాయి.


4.        హరా భరా  కెబాబ్‌
హరా భరా కెబాబ్‌ అనేది అత్యంత ప్రాచుర్యం పొందిన, రుచికరమైన అపెటైజర్‌. దీనిని పాలకూర, బంగాళాదుంప, బటానీగింజలు, స్పైసెస్‌ మరియు హెర్బ్స్‌తో  చేస్తారు. హరా భరా అంటే తాజా మరియు గ్రీన్‌ అని అర్ధం. ఈ రుచికరమైన అపెటైజర్‌ అద్భుతమైన పార్టీ స్టార్టర్‌గా నిలవడంతో పాటుగా లెగసీ విస్కీతో అత్యుత్తమంగా కలుస్తుంది.
మరి,  ఈ రోజు లెగసీతో మీరు ఏ వంటకం రుచి చూస్తున్నారు ?

More Press Releases