ఈ పండుగ సీజన్ సందర్భంగా మీ కిచెన్ ను అప్ గ్రేడ్ చేసుకోండి

Related image

దానికి అందించండి టీటీకే ప్రెస్టీజ్ సూపర్ సేవర్ ఆఫర్ 2022-2023
హైదరాబాద్, 6th జనవరి 2023 : ప్రజలు ఉత్సవాల్లో పాల్గొనడం, క్రిస్మస్, వివాహ బహుమతుల కోసం షాపింగ్ చేయడం లేదా ఇంటి మేక్ఓవర్‌తో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడం వంటివి చేయడానికి సంవత్సరంలో ఇదే సమయం. వినియోగదారుల రిటైల్ ఆనందం, అవసరాలను దృష్టిలో ఉంచుకుని, టీటీకే ప్రెస్టీజ్ ప్రత్యేక  ‘‘సూపర్ సేవర్ ఆఫర్ 2022-2023’’’’’’ని ప్రారంభించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రమోషన్ ప్రెస్టీజ్ విస్తృత శ్రేణి ఉత్పత్తులపై సంతోషకరమైన తగ్గింపులు, పొదుపులను అందించడమే కాకుండా, దాని అద్భుతమైన కొనుగోలు ఆఫర్ అయిన బై వన్, గెట్ ఎట్ లీస్ట్ 1 ఫ్రీ (ఒకటి కొనండి, కనీసం 1 ఉచితంగా పొందండి)తో ఆనందాన్ని పెంచు తుంది. ఈ సూపర్ సేవర్ ఆఫర్‌తో వినియోగదారులు తమ హృదయాలను సంతృప్తిపరిచే విధంగా షాపింగ్ చేయ వచ్చు మరియు ప్రెస్టీజ్‌తో  గొప్ప తగ్గింపులు, ఉచిత బహుమతులు అత్యధికంగా పొందవచ్చు.
ఈ సందర్భంగా టీటీకే ప్రెస్టీజ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ & మార్కెటింగ్) దినేష్ గార్గ్ మాట్లాడుతూ, “ప్రతి సంవత్సరం, మా కస్టమర్‌లు సూపర్ సేవర్ ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారు, దీనికింద వారు మా ఉత్ప త్తులను ఎంచుకోవడానికి అద్భుతమైన ఆఫర్‌లతో పాటు మా నిబద్ధతనూ పొందగలుగుతారు. వంటను సులభం గా, త్వరితగతిన చేసే వినూత్న ఉత్పత్తులను అందించడం ద్వారా మా వినియోగదారుల విశ్వాసం, విధేయతలను సంపాదించాం. సరసమైన ధరలకు లభించే మా అధిక నాణ్యత గల ఉపకరణాలు, వంట సామగ్రితో, మేం ప్రతి భారతీయ కుటుంబానికి వంటను మరింత సమర్థవంతంగా చేయడంపై దృష్టి పెడుతున్నాం’’ అని అన్నారు.
సూపర్ సేవర్ ఆఫర్ 2022–2023 సందర్భంగా ప్రత్యేక డీల్‌లు మరియు ఆదాలు
టీటీకే ప్రెస్టీజ్ సూపర్ సేవర్ ఆఫర్ అన్ని ఉత్పాదన విభాగాలలో గొప్ప డీల్‌లతో కూడిఉంది. ప్రత్యేక  జంబో కాంబో-ఆఫర్ కింద స్వచ్ఛ్ డుయో/నియో 4 బర్నర్ గ్యాస్ స్టవ్ కొనుగోలుతో రూ.9,035 విలువైన మూడు ప్రెస్టీజ్ కిచెన్ ఉపకరణాలను ఉచితంగా అందిస్తుంది. గ్యాస్ స్టవ్ సులభంగా, త్వరితగతిన శుభ్రం చేయడానికి ఎత్తగలిగే బర్నర్‌ల వంటి వినూత్న ఫీచర్లతో వస్తుంది. మీ కిచెన్ కు ఇది సరైన అప్‌గ్రేడ్. గ్యాస్ స్టవ్‌తో పాటు ఆఫర్‌లో ఉన్న కాంప్లిమెం టరీ ఉత్పత్తులు ప్రెస్టీజ్ ఇండక్షన్ కుక్‌టాప్ (PIC 20.0), ప్రెస్టీజ్ ఎక్స్‌ ప్రెస్ గ్రైండర్ (PEX 3.0), ప్రెస్టీజ్ ఎలక్ట్రిక్ కెటిల్ (PKSS 1.0). రూ.13,895 లకే నమ్మశక్యం కాని విలువతో నాలుగు తప్పనిసరిగా కలిగి ఉండవలసిన వంటగది ఉపకరణాలను అందించే మెరుగైన ఆఫర్ నిస్సందేహంగా మరొకటి లేదు.
దాదాపు ప్రతి ఇంటిలో కూడా వంట చేసే వారు, ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మూత అమరిక సరిగా లేకపోవడం లేదా చిందటం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కన్వీనియంట్ కుక్కర్ ఆఫర్ కింద లభ్య మయ్యే ఈ ఉత్పాదనలు ఈ సమస్యకు సరైన పరిష్కారం. ఈ ఆఫర్ కింద వినియోగదారులు కొత్త-తరం ప్రెస్టీజ్ ఫ్లిప్ -ఆన్ స్వచ్ఛ్ 5L ప్రెజర్ కుక్కర్‌ను కొనుగోలు చేయవచ్చు, ఇది ప్రత్యేకమైన లిడ్-లాక్ మెకానిజంతో వస్తుంది మరియు రూ. 2,420 విలువైన SS పాపులర్ స్వచ్ఛ్ 3L ప్రెజర్ కుక్కర్‌ను ఉచితంగా పొందవచ్చు. అందువల్ల, ఈ ఆఫర్‌తో వినియోగదారులు రెండు ఆధునికంగా రూపొందించిన ప్రెజర్ కుక్కర్‌లను కేవలం రూ. 5290లకే పొంద వచ్చు.
కిచెన్ ఎసెన్షియల్స్ ఆఫర్ అనేది ప్రత్యేకంగా టీటీకే ప్రెస్టీజ్ ద్వారా క్యూరేట్ చేయబడింది, వినియోగదారులకు ప్రతి వంటగదిలో తప్పనిసరిగా ఉండాల్సిన వంట సామాగ్రిని అందజేస్తుంది. ఇందులో ప్రెస్టీజ్ ఒమేగా డీలక్స్ గ్రానైట్ 5 లే యర్డ్ నాన్-స్టిక్ కుక్‌వేర్ ఉంటుంది. ఇది 3 పిసి కిచెన్ సెట్‌లను కలిగి ఉంటుంది- ఒక తవా, ఫ్రైయింగ్ పాన్, కడా యి - మీరు పూర్తి భోజనం సిద్ధం చేయడానికి అవసరమైన అన్ని పాత్రలు. దీని 5-లేయర్డ్ నాన్-స్టిక్ వంట సామగ్రి మన్నికను కూడా నిర్ధారిస్తుంది. వంటసామగ్రితో పాటు, రూ.3,160 విలువైన డీలక్స్ ఆల్ఫా స్వచ్ఛ్ 3.5L ప్రెషర్ కుక్కర్‌ను వినియోగదారులు ఉచితంగా పొందవచ్చు. ఈ విధంగా, ప్రత్యేకమైన కిచెన్ ఎసెన్షియల్స్ ఆఫర్‌తో, కొత్త వంటగదికి అవసరమైన అన్ని వస్తువులు నమ్మశక్యం కాని విలువకు కేవలం రూ. 4220లకే పొందవచ్చు.
స్మార్ట్ ప్రెస్టీజ్ ఇండక్షన్ కుక్‌టాప్ (PIC 3.1 V3) కొనుగోలుపై వినియోగదారులు రూ. 3,170 విలువైన SS పాపులర్ స్వచ్ఛ్ 5L ప్రెజర్ కుక్కర్‌ను ఉచితంగా పొందుతారు. ఈ ఇంటెలిజెంట్ ఇండక్షన్ కుక్‌టాప్ ఆటోమేటిక్ విజిల్ కౌంటర్‌ తో వస్తుంది. ఆ విధంగా ఒక ఉత్పాదన విలువలో అంటే ఇండక్షన్ కుక్‌టాప్ కోసం వెచ్చించే రూ.5,945 లోనే విని యోగదారులు తమకు ఎంతో అవసరమైన రెండు ఉత్పత్తులను పొందుతారు.
క్రిస్మస్, నూతన సంవత్సరం నేపథ్యంలో కేక్ ఫెస్టివల్ ఆఫర్ సరైన డీల్ గా ఉంటుంది. వినియోగదారులు రూ. 12,395 విలువైన ప్రెస్టీజ్ POTG 36L ఓవెన్ కొనుగోలుపై ఉచిత హ్యాండ్ మిక్సర్ (PHM 1.0) మరియు 20% తగ్గింపు పొందగలుగుతారు.
ఇవే కాకుండా, టీటీకే ప్రెస్టీజ్ స్టోర్‌ మరిన్ని ఆఫర్‌లను కూడా కలిగి ఉంది. ఇది విడిగా ఆయా వంటగది ఉపకర ణాలు, వంటసామగ్రిపై కూడా పరిచయ ఆఫర్లను కలిగి ఉంది. సూపర్ సేవర్ ఆఫర్ ప్రెస్టీజ్ ఎక్స్‌ క్లూజివ్ స్టోర్‌లు, ఎంపిక చేసిన డీలర్ అవుట్‌లెట్‌లు, బ్రాండ్ ప్రత్యేక ఇ-స్టోర్ shop.ttkprestige.com, ఇతర ప్రముఖ ఈకామర్స్ సైట్‌లలో అందుబాటులో ఉంది.
భారతదేశపు ప్రియమైన కిచెన్ బ్రాండ్ అయిన టీటీకే ప్రెస్టీజ్ అందించే ప్రత్యేక సూపర్ సేవ్ ఆఫర్‌తో కస్టమర్‌లు నిజంగా లాభసాటి బేరం పొందవచ్చు. ఆఫర్‌లో ఉన్న అద్భుతమైన డీల్‌ల విస్తృత శ్రేణితో కస్టమర్‌లు తమ వంటగదిని హృదయపూర్వకంగా అప్‌గ్రేడ్ చేయడానికి ఇది గొప్ప సమయం. మన్నిక, స్థోమత, డిజైన్ విషయానికి వస్తే టీటీకే ప్రెస్టీజ్ ఉత్పత్తుల వంటివి మరేవీ లేవు.
టిటికె ప్రెస్టీజ్ గురించి  (https://shop.ttkprestige.com/)
టిటికె ప్రెస్టీజ్ లిమిటెడ్ అనేది టీటీకే గ్రూప్ లో భాగం. గత ఆరు దశాబ్దాలుగా టిటికె ప్రెస్టీజ్ లిమిటెడ్ భారతదేశ అతిపెద్ద వంటింటి ఉపకరణాల కంపెనీగా ఎదిగింది. గృహిణుల అవసరాలను తీరుస్తోంది. ప్రెస్టీజ్ బ్రాండ్ ప్రతీ ఉత్పా దన కూడా లక్షలాది ఇళ్లలో మొదటి ఎంపికగా ఉంటోంది. 2016 ఏప్రిల్ లో టిటికె ప్రెస్టీజ్ ‘ప్రెస్టీజ్ క్లీన్ హోమ్’ పేరిట వినూత్న హోమ్ క్లీనింగ్ ఉపకరణాలను అందిస్తోంది. ఈ సంస్థ యూకేకు చెందిన హార్వుడ్ హోమ్ వేర్స్ ను కొనుగోలు చేసింది మరియు 2017 ఆగస్టులో భారతదేశంలో జడ్జ్ బ్రాండ్ ను ఆవిష్కరించింది.
 

More Press Releases