పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో డీజీపీ అంజనీ కుమార్ భేటీ అయ్యారు

Related image

పత్రికాప్రకటన 
05.01.2023
తెలంగాణ రాష్ట్ర DGP గా నూతనంగా బాద్యతలు చేపట్టిన అంజనీ కుమార్గు గురువారం  రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,
సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి అంజనీ కుమార్ ను
శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Anjani Kumar
Talasani Srinivas Yadav
తలసాని శ్రీనివాస్ యాదవ్
అంజనీ కుమార్

More Press Releases